Page 2 - NIS Telugu 16-28 Feb 2022
P. 2
మన్ కీ బాత్
మోదీ 2.0 (32వ ఎపిసోడ్, 30 జనవరి 2022)
భారతసంస్ృతిలోనిగతిశీలత
ఎల ్ల ప్పుడూప ్ర పంచంఅంతటినంచి
తూ
ప ్ర జలనఆకర్ షి స్‌ఉంది.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సమయంలో దేశ సంఘటిత స్ఫూర్తి స్పష్ంగా గోచర్సతింది. కోటి మందికి పైగా బాలలు “మన్ కీ
డు
తి
బాత్”(మనసులో మాట) పోస్ కార్ల ద్వారా ప్రధానమంత్రికి లేఖలు రాశార్. దేశ భవిష్యత్పై కొత తరం బాలల ఆలోచనలు ఎంత విస తం,
్
తి
తి
ృ
డు
్
విశాలంగా ఉన్నది ఈ పోస్ కార్లు ప్రదర్శిసుతిన్్నయి. భారత స్వాతంత్య్ర శతవార్షికోత్సవ సమయానికి సవార్ణ భారతం ఎలా ఉంటందో ఒక
చిత్రాని్న ఈ లేఖలు ఆవిష్కర్ంచాయి. 2022 సంవత్సరంలో తొలి “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ లేఖల అంశంతో పాట
డు
విద్య, ర్పబ్క్ డే పరేడ్, పద్మ అవార్లు, ప్రపంచంపై భారత సంస్కకృతి వేసుతిన్న చెరగని ముద్ర, భారత ఆధా్యతి్మక శకితిలోని ఆకరషిణ వంటి పలు
లి
అంశాలపై చర్్చంచార్. వాటి స్రాంశం:
జాతీయ యుద్ధ స్మారకం: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కాలంలో దేశం జాతీయ చిహ్్నలను పునర్ నిర్్మంచుకంటంది. అవకాశం ఏర్పడిన్
“జాతీయ యుద స్్మరకం” సందర్శించాలని నేను మీ అందర్నీ అభ్యర్థిసున్్నను. అక్కడ మీ అందర్కీ విభిన్నమైన శకితి, స్ఫూర్తి పందిన భావం
్ధ
తి
్ద
కలుగుత్ంది. ఇండియా గేట్ వద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఏరా్పట చేయడం జర్గంది. దేశం యావత్ అమిత ఆనందంగా ఈ చర్యను
తి
ఆహ్వానించింది.
డు
జాతికి స్ఫూరితుగా మారుతున్న బాలలు: అమృత్ మహోత్సవ్ సంఘటనల నడుమన దేశంలో పలు ముఖ్యమైన జాతీయ అవార్లు కూడా అందించడం
జర్గంది. అలాంటి వాటిలో ఒకటి ప్రధానమంత్రి రాష్ట ్రా య బాల పురస్్కర్. అందరం మన ఇళలో ఈ బాలల గుర్ంచి ప్రముఖంగా ప్రస్తివించుకోవాలి.
లి
దీని నుంచి మన బాలలు స్ఫూర్తి పందుతార్. దేశానికి వైభవం వసుందన్న ఉత్్సకతతో వార్ చైతన్యవంత్లవుతార్.
తి
డు
ప్రాచురయూంలోకి ర్ని యోధులకు గురితుంపు: దేశంలో ఏ మాత్ం ప్రాచురా్యనికి నోచుకోని ఎందరో యోధులను పద్మ అవార్లతో సత్కర్ంచడం
తి
థి
జర్గంది. వారందర్ స్ఫూర్ద్యకమై కథన్లు మీరందరూ చదివి తీరాలి. స్ధారణ పర్స్త్లో కూడా అస్ధారణమైన కృషి చేస్న ప్రాచుర్యంలోకి
లి
రాని యోధులక పద్మ అవార్లు ఇసుతిన్్నం.
డు
తి
ఉతరాఖండ్ క చెందిన బసంతి దేవి నదీ సంరక్షణక పోరాడటమే కాకండా, పరా్యవరణక అస్ధారణమైన సేవ చేశార్.
తి
తి
మణిపూర్ కి చెందిన 77 సంవత్సరాల లోరంబం బీనో దేవి దశాబాలుగా మణిపూర్ కే ప్రత్్యక గుర్ంపు తెచే్చ లిబా టెక్్స టైల్ ఆర్్ ను సంరక్షిసున్్నర్.
్ద
జు
మధ్యప్రదేశ్ కి చెందిన అర్న్ స్ంగ్ బైగా గర్జన న్ట్్యనికి ప్రపంచ శ్రేణి గుర్ంపు తెచే్చందుక విశేషమైన కృషి చేశార్.
తి
సొరంగ మానవుడు అమై మహ్లింగ న్యక్ వ్యవస్యంలో ప్రశంసనీయమైన ఎనో్న వినూత్న ఆవిష్కరణలు చేశార్.
భారతదేశం పవిత మేధో భూమి: భారతదేశం విద్య, జానసంపద గల పవిత్ భూమి. మదన్ మోహన్ మాలవీయ, మహ్తా్మ గాంధీ, రబీంద్రన్థ్
ఞా
థి
ఠాగూర్ వంటి మహ్మహులు స్పంచిన విశవావిద్్యలయాలు దేశానికి, యువతరానికి కొత దిశ అందిసున్్నయి.
తి
తి
లి
్ణ
భారత సంస్కృతికి ప్రపంచ ముద్ర: భారత సంస్కకృతికి చెందిన భిన్న వరాలు, ఆధా్యతి్మక శకితి ప్రపంచ ప్రజలందర్నీ ఎలప్పుడూ ఆకర్షిస్తినే
ఉన్్నయి. మన సంస్కకృతి మనకే కాకండా యావత్ ప్రపంచానికి అమూల్యమైన వారసతవాం. ద్ని్న తెలుసుకోవాలని, అవగాహన చేసుకోవాలని,
ద్నితో జీవించాలని ప్రపంచవా్యపతింగా ప్రజలు కోర్కంటూ ఉంట్ర్.
ఆతమానిర్భర్ భారత్: మనం “సవాచ్ఛ అభియాన్” ను మర్చిపోకూడదు; ఏక వినియోగ పాస్క్ క వ్యతిరేకంగా పోరాట్ని్న మనందరం వేగవంతం
్
లి
థి
చేయాలి. “స్నికం కోసం నిన్దం” మంత్ం మనందర్ బాధ్యత. ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారానికి మనందరం మనస్ఫూర్తిగా కృషి చేయాలి.
్
లద్దాఖ్ లో స్టేడియం: లద్ఖ్ తవారలో ఓపెన్ స్ంథటిక్ ట్రాక్, ఆస టర్ఫూ ఫుట్ బాల్ సేడియం పందబోతోంది. 10,000 అడుగుల కన్్న పైబడిన
్ద
్రా
్
తి
తి
ఎత్లో సేడియం నిరా్మణం జర్గుతోంది. తవారలోనే ఈ నిరా్మణం పూరవుత్ంది. 30,000 మంది వీక్షకలు కలిస్ కూచుని చూడట్నికి వసత్లున్న
్ద
్ద
ఇది లద్ఖ్ లోనే అతి పెద ఓపెన్ సేడియం.
్
తి
లి
కోవిడ్ పై పోర్టం: భారతదేశం కరోన్ కొత వేర్యంట్ పై పోరాడి అదు్భత విజయం స్ధంచింది. అలాగే న్లుగున్నర కోట మందికి పైగా
బాలలక కరోన్ వా్యకి్సన్ వేయడం మనక గరవాకారణం. అంటే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులోని బాలలో 60% మంది మూడు నుంచి
లి
లి
న్లుగు వారాల వ్యవధలోనే వా్యకి్సను వేయించుకోగలిగారన్న మాట. అదే విధంగా 20 రోజుల లోపే కోటి మందికి పైగా ప్రజలు ప్రీకాషన్ డోస్ కూడా
పంద్ర్.
మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఈ క్్యఆర్ కోడ్ స్కాన్ చేయండి.