Page 4 - NIS Telugu 16-28 Feb 2022
P. 4

సంపాద‌కీయం




                సంపాద కీయం

                  రెండు కాళ్ళు పయనిస్ తు న్నవ ై పు, కోటి మెంది అటు వ ై పే నడిచారు
                  ఒకరి దృష్ టి  వళ్ళునవ ై పు, కోటి మెంది దృష్ టి  మరల్చారు

                  కొని్న  రకాలుగా  మనందర్  అదృష్ం  భారతదేశంతో  ముడిపడి  ఉంది.  ప్రజా  భాగస్వామ్యం  అనేది  కేవలం  ఓటింగ్
                చేయడానికే  పర్మితం  కాదు;    జాతి  ఆకాంక్షలు,  కలలు  స్కారం  చేసుకోవడానికి  శకితివంతమైన  మాధ్యమం.    కోవిడ్
                                                    లి
                మహమా్మర్ సంకిష్  సమయంలో పలు సవాళ్ ఎదురవుత్న్నప్పటికీ ఇదే ఆలోచనతో  జాతి ఆత్మ నిర్భర్ భారత్  ప్రతిన
                             లి
                స్వాకర్ంచింది. దేశం ఎనలేని దృఢతావాని్న ప్రదర్శించింది. ఆత్మ విశావాసం, బలంతో నిరే్దశిత లక్ష్యని్న చేరాలన్న దృఢసంకల్పం
                మనకన్నప్పుడు  భారతదేశ ఉమ్మడి బలమే దేశాని్న ఎలాంటి కష్ం నుంచైన్ బయట పడేసుతింది. మనం స్వాతంత్య్ర పోరాటం
                నుంచి పందిన అత్యంత ప్రధానమైన పాఠం ఇదే. ఈ దృషి్కోణంలో  పైన ఉదహర్ంచిన సహన్ లాల్ దివావేది పద్యం
                ఉమ్మడి బలం పాత్ను, స్వాతంత్య్రం స్ధంచాలనే సంకల్పంతో ముందుక స్గన గౌరవ బాపూ శిఖర వ్యకితావాని్న మన
                                                                                                   తి
                ముందు ఆవిష్కర్సుతింది.

                  శకితివంతమైన భారతదేశం రాబోయే 25 సంవత్సరాల కాలానికి మనం చేసుకన్న సంకలా్పలను ముందుక నడపడానికి
                కృషి చేసుతింది. స్మ్రాజ్యవాద కాలం న్టి ఆలోచనలు, ఆచరణలను ఛేదించుకని ముందుక స్గడమే మన ప్రయాణంలో
                మార్గదరశిక స్త్ం. జనరల్ బడ్ట్ ను ఒకప్పుడు వలసవాద పాలన నుంచి వచి్చన ఆచారంగా స్యంత్ం 4 గంటలక
                                         జు
                                                                                     ్
                ప్రతిపాదించేవార్.  కానీ, అటల్ బ్హ్రీ వాజ్ పేయి ప్రభుతవాం ఆ ఆచారాని్న పక్కక నెటి ఉదయం 11 గంటలక బడ్ట్
                                                                                                           జు
                ప్రతిపాదించడం ప్రారంభించింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యకతవాంలో బడ్ట్  ప్రతిపాదన త్దీ కూడా
                                                                                       జు
                ఫిబ్రవర్ 28కి బదులుగా ఫిబ్రవర్ 1వ త్దీకి మార్ంది.
                     జు
                  బడ్ట్  హ్మీలు, కేట్యింపుల అమలులో జాపా్యలను నివార్ంచడం దీని ప్రధాన లక్షష్ం. స్మ్రాజ్యవాద పాలకల
                చిటచివర్  ఆచారాని్న కూడా పాతర వేస్న సందర్భం ఇది. ఇటీవల కాలంలో భారతదేశం తాను నిరే్దశించుకన్న లక్ష్యలను
                   ్
                స్ధసతింది.  భారతదేశం  ఇప్పుడు  100  సంవత్సరాల  భారత  స్వాతంత్య్ర  వేడుకల  సమయానికి  చేరాలి్సన  గమా్యనికి
                            ్ధ
                                                            ్ద
                ప్రణాళికను స్దం చేసుకంటంది. ఈ దిశగా 21వ శతాబ్ కొత దశాబ్లో ప్రతిపాదించిన రండో బడ్ట్  ఆత్మనిర్భర్ భారత్
                                                                                            జు
                                                                తి
                                                                      ్ద
                పున్దిని పటిష్ం చేయగల స్ధనంగా నిలుసుతింది. ఈ స్ర్ మా కవర్ పేజీ కథనంలో బడ్ట్ గుర్ంచి లోత్గా పర్శీలించడంతో
                                                                                 జు
                పాట ఆర్థిక వ్యవస అమృతయాత్లో అది చూపే ప్రభావంపై కూడా చర్్చంచడం జర్గంది.
                              థి
                                             డు
                  అలాగే ఈ సంచికలో పద్మ అవార్లు అందుకన్న స్ధారణ వ్యకతిలు, రాష్ట్రాయ బాల పురస్్కరం స్ధంచిన బాలల
                                                                                                   ్
                కథన్లు,  చంద్రశేఖర  ఆజాద్    జీవితగాథ,  వివిధ  అంతరాతీయ  వేదికలపై  ప్రధానమంత్రి  ప్రసంగాలు,  స్ర్్-అప్  లు,
                                                              జు
                సమన్థ్ ఆలయ అభివృదిలో కొత కోణం వంటి అంశాలు ప్రముఖంగా ఉన్్నయి. అమృత్ మహోత్సవ్ సెక్షన్  లో ప్రముఖ
                                           తి
                                     ్ధ
                స్వాతంత్య్ర యోధుల జీవిత చర్త్లు చదవవచు్చ. అంత్కాదు వా్యకి్సనేషన్ లో భారత్ ప్రదర్శిసుతిన్న  వేగంపై కూడా ఈ
                సంచికలో ఒక కథనం ఉంది.
                  మీ సలహ్లు ఈ దిగువ అడ్రస్ కి తెలియ చేయండి.
                  చిర్న్మా :   రూమ్ నెం-278 బ్్యరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమూ్యనికేషన్,
                                                 లి
                    రండవ ఫ్ లి ర్, స్చన్ భవన్, నూ్యఢిల్ – 110003
                  e-mail:   response-nis@pib.gov.in





                                                                                     (జైదీప్ భట్్నగర్)



             2  న్యూ ఇండియా స మాచార్   ఫిబ్రవరి 16-28, 2022
   1   2   3   4   5   6   7   8   9