Page 2 - TELUGU NIS 1-15 January 2022
P. 2
స ై నిక దినోత్సవం
జనవరి 15
ధ ై రయూ సాహసాలకు
పేరుగాంచంది భారత స ై నయూం
జాతిని రక్ంచడమే కాకండా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలు చోటు
చేసుకన్న రోజుల్లో మానవత్ దృక్పథంతో సహాయం అందంచడంల్
కూడా మందు వరుసల్ నిలిచే భారత సైనయాంపై ప్రతి పౌరునికీ
అచంచలమైన విశ్వాసం ఉంద. మన సైనయాం మనక గరవాకారణం.
నరంద ్ర మోదీ, ప ్ర ధాన మంత్ ్ర