Page 4 - TELUGU NIS 1-15 January 2022
P. 4
సంపాదకీయం
సాదర నమసాక్రం,
అందరికీ న్తన సంవతసిర శుభాకాంక్షలు.
2022 సంవతసిరం ప్రతీ ఏడాద వలె లంఛనంగా కాలెండర్ ల్ మారు్ప కానేకాదు. 75వ సావాతంత్రయా్ర వారిషికోతసివ
వేడుకలు నిరవాహంచుకంటున్న ఈ సంవతసిరం జాతి యావత్తుక అతయాంత ప్రత్యాకమైనద. సామ్రాజయావాదంపై జాతిపిత
మహాత్మాగాంధీ చరఖా చక్రాని్న, ఉపు్పను అసా్రాలుగా చేసుకన్నటు్ట ఈ 75వ సావాతంత్రయా్ర వారిషికోతసివ సంవతసిర్ని్న
పురసక్రించుకని నిరవాహసుతున్న పలు కారయాక్రమాలు పునరుజ్జీవిత నవ భారతదేశ్నికి శకితువంతమైన సంకేతంగా నిలుసాతుయి.
దేశం యొకక్ గత వైభవాని్న 2047 నటికి తిరిగి సాధంచే దశగా ఒక ప్రణాళిక ఆవిషక్రించడానికి ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ ఈ 75వ సావాతంత్రయా్ర వారిషికోతసివ సంవతసిర్ని్న ఒక అవకాశంగా మలచుకన్నరు.
సవాల్పకాలంల్ తవారిత పురోగతి సాధంచడంల్ జాతి ఒక కొతతు మైలుర్యిని లిఖంచుకంద. కానీ, ఇప్పటికి సాధంచిన
విజయాలతో సంతృపితు చందకూడదు. అభివృదధి దేశంల్ని కొని్న ప్రాంత్లకే పరిమితం కాకండా దేశంల్ని ప్రతి
ఒకక్ భాగానికి విసతురింప చేసందుక అమృత యాత్ర కాలంల్ మనం ఎంతో దూరం ప్రయాణంచాలిసి ఉంద. ఆతమా నిర్భర్
ప్రచార్ని్న ఒక ప్రజా ఉదయామంగా మార్చడంల్ కావచు్చ లేదా ప్రగతి ఫలలు సమాజపు చివరి అంచుల్లో నివసిసుతున్న వారికి
చేరేల చూడటంల్ కావచు్చ ఒక శకితువంతమైన భవిషయాత్ ప్రయాణానికి బలమైన పునద వేయడంల్ దేశం అంచనలను
ధి
మించి పయనించింద. ఇపు్పడు ఈ అభివృదధిని నగర్లు, గ్రామాలు అని్నంటికీ విసతురించడంపై ప్రత్యాక శ్రద పెడుతూ సమిమాళిత,
సరవాతోమఖాభివృదధిని సాధంచడమే ఈ అమృత కాలంల్ మన లక్షష్ం కావాలి. ప్రతీ ఒకక్ విభాగంల్న్ దేశం తవారితగతిన
ది
పురోగమించింద. గత కొదది సంవతసిర్లుగా చేసిన ప్రయత్్నలు 21వ శత్బిల్ భారీ లక్షయాలు నిరేదిశంచుకని వాటిని
సాకారం చేసుకోగల సామర్థష్ం దేశ్నికి అందంచాయి. 2047 సంవతసిరంల్ మగిస ఈ అమృతయాత్ర కాలంపై ప్రత్యాక
కథనని్న ఈ కొతతు సంవతసిర సంచికల్ కవర్ పేజ్ కథనంగా ప్రచురించాం. ఇద మనని ర్బోయే 25 సంవతసిర్ల
ప్రయాణంపై ఒక చిత్రాని్న ఆవిషక్రిసుతుంద.
వయాకితుతవా విభాగంల్ పరమ్ వీర్ నయీబ్ సుబేదార్ బన సింగ్ సాహసానికి సంబంధంచిన కథనం ఉంద. అమృత్
మహోతసివ్ విభాగంల్ మన జాతీయ యోధుల స్ఫూరితుదాయకమైన జ్వితచరిత్రల గురించి చదవండి. ఈ సంచికల్ని ఇతర
లో
ఆసకితుకర కథనల్లో భారత ఆరి్థక పురోగతి, కృషి కారిడార్, దేశ్భివృదధిని కొతతు పుంతలు తొకిక్ంచే డెహ్రాడూన్-ఢిల్ ఎక్సి ప్రెస్
వే ఉన్నయి. అలగే పూర్వాంచల్ పురోగతిల్ కొతతు దశ, దేశంల్ని అరుహులైన జనభాల్ 55 శ్తం మందకి కోవిడ్ రెండు
టీకాలు పూరితు చేసిన మైలుర్యి వంటి ఇతర కథనలున్నయి.
కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉండండి. మీ సలహాలు ఈ దగువ అడ్రస్ కి తెలియచేయండి.
చిరునామా : రూమ్ నెం-278 బ్యూరో ఆఫ్ ఔట్ రీచ్ అెండ్ కమ్యూనికేషన్,
రెండవ ఫ్లోర్, సూచనా భవన్, న్యూఢిల్ – 110003
లో
e-mail: response-nis@pib.gov.in (జైదీప్ భట్్నగర్)
2 న్యూ ఇండియా స మాచార్ జనవరి 1-15, 2022