Page 2 - NIS Telugu 01-15 July 2022
P. 2
డాక్ ్ట ర్ శ్్యమ ప్ ్ర సాద్ ముఖర్
డాక్ ్ట ర్ శ్్యమ ప్ ్ర సాద్ ముఖర్ జీ
జీ
“ఒకే జాతి, ఒకే చట్ ్ట ం, ఒకే దేశ్ధినేత, ఒకే చిహ్్నం” సూత్ ్ర నికి ఆద్్యడు
జులై 6వ తేదీన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 122వ జయంతి స్ంద్ర్్భంగా హృద్య పూర్్వక నివాళి
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భార్తీయ జన స్ంఘ్ వయావసాథాపక
స్భ్యాలోలా ఒకరు. జముము-కశ్ముర్ లో 370వ అధికర్ణం అమలును “భారతదేశ గొప్్పతనం రాజకీయ వ్్యవ్స్్థ, సైనిక శక్తిపై
వయాతిరేకించిన ప్రముఖుడు. ఆయన యావత్ జీవితానినా లేదు. ప్రప్ంచానిని నడిపించే అతీత శక్తిపై విశ్వాస్ం,
భార్తదేశ ఐకయాత, స్మగ్రత, పురోగతికే అంకితం చేశ్రు. తన ఆధ్్యత్మిక ఔననిత్యం; స్త్యం, ఆతమిగౌరవ్ ఆదరాశాలు,
ఉననాత ఆద్ర్శాల ద్్వర్ దేశంలోని కోట్లాద్ మంద్ ప్రజలోలా బాధల్లో ఉనని మానవాళిక్ సేవ్ల్నే ఇమిడి ఉంది.
స్ఫూర్తుని నింపారు. అంతే కాదు, గొప్ప పండితుడు, మేథావిగా - డాక్టర్ శ్్యమ ప్రసాద్ ముఖర్జీ
చెర్గని ముద్ర వద్లారు. జీవితం అంతా జాతి నిర్ముణం కోస్ం
అవిశ్రంతంగా కృషి చేశ్రు.
“డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి స్ంద్ర్్భంగా ఆయనకు శిర్సు వంచి అభివాద్ం
్ధ
చేసుతున్నాను. అంకితభావం గల దేశ భకుతుడు. భార్తదేశ అభివృద్కి అసాధార్ణ కృషి చేశ్రు.
భార్తదేశ ఐకయాతను పెంచేందుకు సాహసోపేతంగా ప్రయతినాంచారు. ఆయన ఆలోచనలు, ఆద్ర్శాలు
దేశంలోని కోట్లాద్ మంద్ ప్రజలకు బలం అంద్సాతుయి.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
2