Page 4 - NIS Telugu 01-15 July 2022
P. 4

స్ంపాద్ కీయం






              నమస్క్ర్ం,

                                లీ
              మహ్భార్తంలోని ఒక శ్కం ఇలా అంటోంది.

                         తు
              విశవీకర్్మ నమసేస్తు, విశావీత్్మ విశవీ స్ంభవః||

              ‘ప్రపంచంలో ప్రతి ఒకక్టీ స్స్ధ్యూం చేసే వాడైన విశవీకర్్మకు నమస్క్ర్ం’ అని దాని భావం. నైపుణ్యూలు లేనిదే స్మాజ మనుగడ
                              లీ
              అస్ధ్యూం కావడం వలనే ఆయనను విశవీకర్్మ అని పిలిచారు. కాని, మన స్మాజిక విదాయూ వయూవస్లో ఈ నైపుణ్యూల అభివృది  ్ధ
                                                                                    థ్
                                                                  తు
              క్రమంగా బలహీనపడుతూ రావడం దుర్ద్ృష్టటెకర్ం. దాని స్రాని్న గుర్ంచిన ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ 2014 నుంచి
              ‘స్వీయం-స్మృద్ భార్త్’ కలతో ముందుకు స్గుతునా్నరు. అది నేడు ప్రతీ ఒకక్ భార్తీయుని స్ంకలపొం అయింది. ప్రధానమంత్రి
                          ్ధ
              నరేంద్ర  మోదీ  విజనర్  స్ర్థయూంలో  ప్రార్ంభమైన  ‘కౌశల్  భార్త్’  కార్యూక్రమం  దేశ  యువతను  స్మర్థ్వంతం,  స్ధికార్ం
                            థ్
              చేస్ంది. ఉద్యూగారులు ఉపాధి కలపొనాపరులుగా మారేందుకు  ప్రోతసుహిస్ంది.
                 తు
                                                                    తు
              ఆ ఫలితంగానే భార్తదేశం మహమా్మర్ విజృంభణ స్మయంలో కూడా ప్రపంచంలోని ఏ ఇతర్ దేశం కనా్న దీటుగా దాని్న
              ఎదుర్క్నగలిగింది.  స్తపొర్పాలనకు  కేంద్ర  ప్రభుతవీం  టెకా్నలజీని  మ్లస్ంభం  చేస్కుంది.  నైపుణ్యూలు,  నైపుణ్యూల
                                                                       తు
                    ్ధ
              పునరుద్ర్ణ,  నైపుణ్యూల  ఉత్తుజం  మంత్ం  ఈ  టెకా్నలజీ  యుగానికి  అతయూంత  కీలకంగా  మార్ంది.  అలాగే  కౌశల్  భార్త్
                                                  లీ
              కార్యూక్రమం గత ఏడు స్ంవతసురాల కాలంలో కోట్ది మంది యువకులకు కొత ఉపాధి అవకాశాలు కలిపొంచి బాబా స్హెబ్
                                                                       తు
                                     తు
              అంబేద్క్ర్ కలలు స్కార్ం చేస్ంది.
              ప్రతీ  ప్రతికూలతను  అవకాశంగా  మారుచుకోగల  మానవ  వనరుల  బలంతోనే  నేడు  ప్రపంచంలో  భార్తదేశం  మారుతోంది,

                                                                                        ్ధ
              భార్తదేశం పలుకుబడి మారుతోంది. దాని ఫలితంగానే భార్తదేశం నేడు ప్రపంచంలో నైపుణ్యూభివృది కేంద్రంగా పర్వర్న
                                                                                                      తు
                                                                       తు
              చెందుతోంది.  కౌశల్  భార్త్  కార్యూక్రమం  ప్రార్ంభమై  7  స్ంవతసురాలు  పూర్వుతున్న  స్ంద్ర్్భంగా  ఆ  కార్యూక్రమం  పూర్  తు
              ప్రయాణ్ని్న ఈ స్ంచికలోని ముఖపత్ కథనం ఆవిష్టక్ర్స్ంది.
                                                        తు
              అలాగే గత 5 స్ంవతసురాల కాలంలో జి.ఎస్.టి పురోగతి, డిజిటల్ ఇండియా 7 స్ంవతసురాల పర్పూర్్ణత, ప్రధానమంత్రి నరేంద్ర

              మోదీ..  రాష్టట్రపతి పూర్వీకుల గ్రామం పరౌంఖ్  స్ంద్ర్్శిన కథనాలు కూడా ఈ స్ంచికలో చోటు చేస్కునా్నయి. వయూకితుతవీ
                                                                                              తు
              విభాగంలో విక్రమ్ బాత్రాకు చెందిన సూఫూర్దాయకమైన కథ, ర్క్షణ ర్ంగంలో నియామకాలకు దావీరాలు తెరుసూ కేంద్ర మంత్రి
                                            తు
              మండలి ఆమోదించిన కొత విధానం, అమృత్ మహోతసువ్, కోవిడ్ పై పోరాటం, ప్రధానమంత్రి ప్రజలకు బహుమతిగా అందించిన
                                 తు
              పలు అభివృది పథకాల గుర్ంచిన వార్లు కూడా ఇందులో ఉనా్నయి.
                        ్ధ
                                         తు


                             లా
                   హిందీ, ఇంగ్షు స్హా 11 భాషలోలా పత్రికను
                       చద్వండి/డౌన్ లోడ్ చేసుకోండి.
                    https://newindiasamachar.pib.gov.in/
                                                                                  (జైదీప్ భట్నాగర్)



         2  న్యూ ఇండియా స మాచార్   జులై  1-15, 2022
   1   2   3   4   5   6   7   8   9