Page 8 - NIS Telugu 01-15 July 2022
P. 8

వయాకితుత్వం  విక్రమ్ బాత్రా







                                               రి
       విక్ ్ర మ్ బాత్ ్ర :  “కారి గి ల్
                                                   ల్
                                   :  “కాగి
               మ్ బాత్ ్ర
       విక్ ్ర
       సింహ్ం”
       సి   ంహ్      ం”

                 జననం: 9 సెప్ంబర్ 1974, మర్ణం: 7 జూలై 1999
                           టె

                                                                    ్ధ
        1999 జూన్ 1వ త్దీన విక్రమ్ బాత్రాను ఆయన బెట్లియన్ తో స్హ్ కార్గిల్ యుదానికి పంపారు. ఆ
        పోరాటంలో అస్ధార్ణ స్హస్ం, పరాక్రమాని్న ప్రద్ర్్శించిన విక్రమ్ బాత్రా తన స్హచరులతో కలిసి

                                             లీ
        1999 జూన్ 20వ త్దీన చేరుకోవడానికి అతయూంత కిష్టటెతర్ం అయిన ప్రాంత్నికి చేర్,   5410 శిఖరాని్న
           లీ
        తెలవారు ఝామున 3.30 స్మయంలోపాకిస్నీల నుంచి విముకతుం చేశారు. ఆ శిఖర్ం నుంచి విక్రమ్ బాత్రా రేడియోలో
                                         తు
                                         ్ధ
        “యే దిల్ మాంగే మోర్” అంటూ చేసిన ప్రసిద్ విజయ నాద్ం ఆయన పలుకుబడి సైనయూంలోనే కాకుడా భార్తదేశం అంతట్ వాయూపించేలా
                                                       తు
        ప్రతిధ్వీనించింది. కార్గిల్  ప్రాంతంలో ఐదు ప్రధాన శిఖరాలు హస్గతం చేస్కుని విజయంలో కీలక పాత్ పోష్ంచిన విక్రమ్ బాత్రా జూలై
        7వ త్దీన వీర్మర్ణం పొందారు.

                         తు
                                                                       టె
                      కిస్న్ నుంచి 5140 శిఖర్ం స్వీధీనం చేస్కున్న   1974 సెప్ంబర్ 9వ త్దీన హిమాచల్ ప్రదేశ్ లోని పలంపూర్ లో
                      తరావీత విక్రమ్ బాత్రాకు 4875 శిఖర్ం స్వీధీనం   జని్మంచిన విక్రమ్ బాత్రాకు బాలయూం నుంచి సైనికుడు కావాలనే అభిరుచి
           పా చేస్కోవాలన్న  లక్షయూని్న  1999  జూలై  7వ  త్దీన   ఉండేది. 1985లో దూర్ద్ర్్శిన్ లో ప్రస్ర్ం అయిన పర్మ్ వీర్ చక్ర
        నిరేదూశించారు. ఆ స్మయంలో ఆయన ఆరోగయూం అంత బాగుండలేదు.   సీర్యల్  చూసిన  నాటి  నుంచి  ఆయన  స్ంకలపొం  మర్ంత  పటిష్టఠాం
        ఆయనకు  గుండెలో  నొపిపొగా  ఉంది,  కళ్  ఎర్రబడాయి.  ఆఫీస్రు  లీ  అయింది. అందుకే విక్రమ్ సైనయూంలో కెర్ర్ ను ఎంచుకుని హ్ంకాంగ్
                                              ్డ
                                       లీ
        ఆయనను  పంపేందుకు  నిరాకర్ంచారు,  కాని  బాత్రా  త్ను  ఆ  ట్స్క్     ష్పిపొంగ్ కంప్నీలో మర్చుంట్ నేవీ ఉద్యూగానికి ఎంపికయాయూడు. విక్రమ్
            తు
                      టె
                          టె
        పూర్  చేస్తునని  గటి  పటు  పట్రు.  చివర్  ఊపిర్  వర్కు  పోరాడి  ఆ   సైనయూంలో ర్క్రూట్ అయినప్పుడు అతని సే్నహితుడు “ఇప్పుడు నువువీ
                              టె
        శిఖరాని్న కూడా విముకం చేసిన  బాత్రా ఆ                                    సైనికుడివి,  జాగ్రతగా  ఉండు”  అంటూ
                         తు
                                                                                              తు
        ప్రయత్నంలోనే  వీర్మర్ణం  పొందారు.  ఆ                                     స్లహ్ ఇచాచుడు. విక్రమ్ బాత్రా అందుకు
                                               విక్ ్ర మ్ బాత్ ్ర  బాల్్యం నుంచి
                           దూ
        స్ంఘటన జర్గడానికి కొది రోజుల ముందే                                       స్మాధానంగా   “భయపడకు.    నేను
                                             స్ ై నికుడు కావ్ల్నే అభిర్చి క్లిగి
        జూన్  16వ  త్దీన  ఆయన  తన  కవల                                           విజయచిహ్నంగా   త్రివర్్ణ   పత్కం
                                                                                                  తు
        స్ద్రునికి “ప్రియమైన కుశ్, అమ్మ, నాన్నల   ఉనా్నర్. 1985లో దూరదర్శన్ లో   ఎగుర్వేస్కుంటూ  వస్ను  లేదా  అదే
                      తు
        విష్టయంలో జాగ్రత తీస్కో, ఇకక్డ ఏమైనా   ప్ ్ర సారం అయిన్ ‘ప్రమ్ వీర్ చక్ ్ర ’   త్రివర్్ణ  పత్క  కపిపొన  శర్ర్ంతో  వస్తును.
        జర్గవచుచు”  అంటూ  ఒక  లేఖ  రాశారు.   సీరియల్ చూసిన్ తరా్వత స్ ై న్్యంలో   నేను  రావడం  ఖాయం”  అనా్నడు.
                                                                                                         టె
           తు
        వాస్వానికి  1999లో  కార్గిల్  లోని  అనేక   చేరాల్నే ఆయన్ సంక్ల్్పం మరింత   “అతను  స్జీవంగా  తిర్గి  వచిచునటయిత్
                         తు
        శిఖరాలను    పాకిస్న్   దురాక్రమణ                                         ఖచిచుతంగా  సైనిక  ద్ళాధిపతి  అయి
                                                       బల్ప్డింది.
        చేసినప్పుడు  ఆ  శిఖరాలను  విముకం                                         ఉండేవాడు”  అని  అపపొటి  భార్త  సైనిక
                                      తు
        చేసేందుకు భార్త సైనయూం ఆపరేష్టన్ విజయ్ ప్రార్ంభించింది. అపపొటికి   ద్ళాధిపతి  ప్రశంసించడమే  విక్రమ్  బాత్రా  స్హస్నికి  నిద్ర్్శినం.
                                                  ్ధ
        24 స్ంవతసురాల యువకుడైన కెప్న్ విక్రమ్ బాత్రా ఆ యుద్ంలో కీలక   విక్రమ్ బాత్రా స్హస్ని్న, అతని స్వీభావాని్న పర్గణనలోకి తీస్కుని
                                టె
                                                                      ్ధ
        పాత్ పోష్ంచారు. కార్గిల్ యుద్లో వీర్మర్ణం పొంద్డానికి ముందు   కార్గిల్ యుద్ స్మయంలో ఆయనకు షేర్ షా అనే కోడ్ పేరు ఇచాచురు.
                               ్ధ
                                 తు
        విక్రమ్  బాత్రా  పలువురు  పాకిస్నీ  సైనికులను  దునుమాడి  తన   పాకిస్న్  ప్రజలకు  ఇపపొటికీ  అతని  పేరు  ఇలాగే  తెలుస్.    “కార్గిల్
                                                                  తు
        స్హచరులను కాపాడారు. కెప్న్ విక్రమ్ బాత్రా ప్రద్ర్్శించిన అస్ధార్ణ   సింహం”గా పేర్ందిన విక్రమ్ బాత్రా వీర్మర్ణం అనంతర్ం 4875
                             టె
        ధైర్యూ  స్హస్లకు  గుర్తుంపుగా  ప్రభుతవీం  ఆయనకు  మర్ణ్నంతర్ం   శిఖరానికి బాత్రా ట్ప్ అనే పేరు ప్ట్రు.
                                                                                      టె
        ప్రతిషా ఠా త్మకమైన పర్మ్ వీర్చక్ర బహూకర్ంచింది.
         6  న్యూ ఇండియా స మాచార్   జులై  1-15, 2022
   3   4   5   6   7   8   9   10   11   12   13