Page 2 - NIS Telugu 16-31 July,2022
P. 2
మన్ కీ బాత్ మోద 2.0 (ఎప్సడ్ 37, జూన్ 26, 2022)
సమాచ్ర్
‘‘�ల్ ఇండయా యువజన కీ రే డోతస్వాలు సమాచ్ర్
డోతస్వాలు
‘‘�ల్ ఇండయా యువజన కీ రే
డా రంగం �త తే
నిని
భారత కీ రే డా రంగం �త తే మఖచితా రే నిని
మఖచితా రే
భారత కీ రే
ఆవిష్కర్సు తే నానియి’’
ఆవిష్కర్సు తే నానియి’’
మనం ఎమ�జెన్సా నాటి భయంకరమైన కాలానిని ఎననిటికీ మరి్చపోకూడదు. భారత ప్రజలు ప్రజాసా్మిక మారగాంలోనే ఎమ�జెన్సా
శృంఖలాలు తెంచి ప్రజాసా్మ్యం పునరుదధిరించ్కునానిరు. “మన్ కీ బాత్” (‘మనసులో మాట’) కార్యక్రమంలో ప్రధాన మంత్రి
నర్ంద్ర మోద ఎమ�జెన్సా రోజులు గురు్త చేసుకుంటూ.. ప్రజాసా్మ్యయుతంగానే నిరంకుశ వైఖరిని, ఆలోచనా �రణిని ఎలా
ఓడించగలిగారనేందుకు దనికి మించిన ఉదాహరణ ప్రపంచంలో మరకటి ఉండదనానిరు. అదే సమయంలో ప్రదాన మంత్రి
మరోసారి యునికార్ని లు, ఖేలో ఇండియాలో భాగసా్మలన �డ్కారులు, వారి వజయాల గురించి కూడ్ మాటా్లడ్రు.
�కెటర్ మి�� రాజ్ న ప్రధాన మంత్రి నర్ంద్ర మోద ప్రశంసంచారు. ఆ వవరాలు..
ఎమ�జెన్సా నంచి వమకి్త: దేశ చరిత్రలోనే చీకటి అధ్్యయంగా చెప్పదగన ఎమర్జనీ్స నంచ 1975లో ప్రజా ఉద్యమం ద్్వరానే ప్రజలు
విమకి్త పంద్ర్. ఎమర్జనీ్సని వ్యతిరకించన యోధులందరికీ నా అభివాద్లు. ఈ విజయం మన ప్రజాసా్వమ్య విలువలు బలోపేతం
చేసంది.
్ల
ఇన్-�పిస్ పేరిట ఒక సంస్థ ఆరంభం: వివిధ రంగాలో నేడు భారతదేశం విజయశిఖరాలు చేర్కంటన్న వేళ ఆకాశానికి లేద్ అంతరిక్షానికి
దేశం ఎందుక దూరంగా ఉంటంది! ఇటీవల కాలంలో మన దేశం అంతరిక్ష రంగంలో అనేక భార్ కార్యకలాపాలు నిర్వహించంది.
ఇన్-సే్పస్ పేరిట ఒక సంస ప్రారంభం కావడం ఆ విజయాలో ఒకటి.
థి
్ల
్ల
ఎనోని రికారుడులు సృష్టించిన మన �డ్కారులు: ఇటీవల నిర్వహించన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలో కూడా మన క్రీడాకార్లు
డు
అనేక రికార్లు సృషటించార్. ఈ క్రీడోత్సవాలో 12 రికార్లన �క్ చేయడమే కాదు మహిళా క్రీడాకారిణుల పేరిట మరో 11 రికార్లు
్ల
డు
డు
నమోదయా్యయంటే మీరందరూ ఎంతో ఆనందం పందుతార్. నేటి క్రీడారంగంలో భారత క్రీడాకార్ల ప్రాబల్యం పెర్గుతోంది; అదే
సమయంలో భారత క్రీడలక కొత్త గురింపు సైతం లభిస్తంది.
్త
మి�� రాజ్ అసాధారణ �డ్కారిణి: ఈ నెలలోనే మ్థ్ల్ రాజ్ క్రికెట్ నంచ రి�రమింట్ ప్రకటించంది. ఇది ఎందరో క్రికెట్ ప్రేమ్కలన
చలింపచేసంది. ఆమ అసాధ్రణ క్రీడాకారిణి మాత్రమే కాదు...పలువుర్ క్రీడాకార్లక సూఫూరి్త. ఆమ భవిష్యత్త ఉజ్వలంగా ఉండాలని
నేన ఆకాంక్షిసు్తనా్నన.
థి
“రీసైకి్లంగ్ ఫర్ లఫ్” ప్రచారం: పుదుచేచిరికి చెందిన యువత తమ స్వచఛ్ంద సంసల ద్్వరా “జీవితం కోసం ర్సైకింగ్” ప్రచారం చేపటార్.
టి
్ల
థి
పుదుచేచిరిలోని కరైకాల్ లో నేడు వేలాది కిలోగ్రామల వ్యరాలన రోజూ సేకరించ వేర్చేసు్తనా్నర్. దీని ద్్వరా లభించన ఆరానిక్ వ్యరాలతో
థి
గీ
కంపోస్ తయార్చేస మ్గతా చెత్తన వేర్ చేసన ర్సైకిల్ చేసు్తనా్నర్.
టి
న్టి సంరక్షణ, �వన సంరక్షణ: నీటి సంరక్షణ వాస్తవంగా జీవన సంరక్ష�. నేడు ఎని్న “నదీ పర్వదినాలు” జర్గుతనా్నయో మీ అందరూ
చూసే ఉంటార్! మీ నగరాలో ఎలాంటి నీటి వనర్లునా్న వాటి కోసం మీర్ ఒక కార్యక్రమం లేద్ వేడుక నిర్వహించాలి.
్ల
్త
ఏక్ భారత్, �షఠ్ భారత్: మన దేశంలో ఆధ్్యతిమిక యాత్ర ఆ ప్రాంతంలోని ప్రజలక ఎనో్న ఉపాధ అవకాశాలు కలి్పసుంది. ప్రయాణాలు
కూడా ఏక్ భారత్ �ష్ఠ భారత్ క చక్కని ఉద్హరణలు.
మందు జాగ్రత్తలు పాటించండి: ఇని్నంటి నడుమ మనం కరోనా విషయంలోమందు జాగ్రత్త చర్యలు పాటించాలి, బూసర్ డోస్ లు
టి
తీసుకోవాలి. మహమామిరి విషయంలో మనం నిర్లక్షష్ంగా వ్యవహరించడానికి వీలు లేదు, అదే సమయంలో ర్తపవనాల సంబంధత
రోగాల విషయంలో మనం అవగాహన కలిగ ఉండాలి.
‘మ� � ��’ �రయ్�మం �సం ఈ �య్ఆ� �� �క్� �యం�.