Page 4 - NIS Telugu 16-31 July,2022
P. 4

సంపాద కీయం








                    నమసా్కరం,

                     ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ మగంపు దశక చేర్వవుతోంది. భారత సా్వతంత్య్ర 75వ వారిష్కోత్సవ సంవత్సరం భారత
                                                         ్
                    ఆకాంక్షలక దీటగా అసాధ్రణంగా సమగ్రాభివృదిని నమోదు చేసంది. భారతదేశం కొత్త కలలు కంటంది, కొత్త తీరామినాలు
                                                                        ్త
                    చేసుకంటంది. తీరామినాలు సాకారం చేసుకనేందుక క�రంగా శ్రమ్సంది. విధ్నాలు స్పషటింగా ఉనా్నయి, సంస్కరణల
                      టి
                    కటబట కూడా అంతే దీటగా ఉంది. రాబోయే 5 సంవత్సరాలు లేద్ ‘అమృత్ యాత్ర’లో రాబోయే 25 సంవత్సరాలక
                                                                            ్ల
                                ్
                    స్వయం-సమృద  భారత్  ప్రణాళిక  సదం  అయింది.  భారతదేశం  గత  కొనే్నళలో  భారతదేశ  మఖచత్రాని్న  సంపూర్ణంగా
                                                ్
                                                                                     ్త
                    మారిచివేసంది. సమస్యలక తక్షణ, దీర్ఘకాలిక పరిష్ట్కరాలు సాధంచే దిశగా అడుగులు వేసంది.
                        థి
                    వ్యవస నంచ అవినీతిని నిరూమిలించడం సాధ్యం కాదనే అభిప్రాయం గతంలో ఉండేది. కాని, టెకా్నలజీ వినియోగంతో
                      ్
                    లబిద్ర్లక నూర్ శాతం ప్రయోజనాలు అందిసు్తనా్నర్. సామాజిక-ఆరిథిక సమస్యలు కావచ్చి లేద్ సాంస్కకృతిక-ప్రపంచ
                    సమస్యలు  కావచ్చి..  దేనికైనా  శాశ్వత  పరిష్ట్కరాలనే  ఆచరిసు్తనా్నర్.  ప్రజల  ఆకాంక్షలు  తీరచిందుక  కంద్ర  ప్రభుత్వం
                                                 ్ద
                                    ్త
                    నిరంతరం  కృష  చేసంది.  ఏడు  దశాబలుగా  సమస్యలక  అసాధ్యంగా  పరిగణించన  పరిష్ట్కరాలు  కనగొంటనా్నర్.
                                                                                ్ల
                    పరిపాలనా సంస్కరణలు, విదు్యత్త, రైలే్వ సంస్కరణలు, అవినీతి నిరూమిలన, పన్నలో పారదర్శకత, జి.ఎస్.టి ద్్వరా ‘ఒక
                                             టి
                    జాతి-ఒక పన్న’, నైపుణ్య భారత్, సార్టి-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, రైత-మహిళా సంక్షేమం, విద్్యరంగం ప్రక్షాళన,
                    రక్షణ రంగం ఆధునికీకరణతో పాట ఒకప్పుడు అసాధ్యంగా భావించన దశాబలుగా పెండింగులో ఉన్న ప్రాజెకలన పూరి  ్త
                                                                            ్ద
                                                                                                    టి
                    చేసు్తనా్నర్.
                    ప్రభుత్వం కొత్త వేదికలు ఏ విధంగా అభివృది చేసంది, సమస్యలక శాశ్వత పరిష్ట్కరాలు సాధంచేందుక ఎలాంటి చర్యలు
                                                    ్
                    తీసుకంది అనేదే అమృత్ మహోత్సవ్ 75 వారాలు పూరి్త కావడానికి మందు వసు్తన్న ఈ సంచకలో మఖపత్ర కథనంగా
                                                                        ్
                    ప్రచ్రిసు్తనా్నం. యువత ఆకాంక్షలక రక్కలు అందిసూ్త స్వయం-సమృద భారత్ కొత్త అధ్్యయం లిఖిసూ్త ఉండడంతో పాట
                                                ్
                    ‘పిఎం వయ వందన స్్కమ్’ వయోవృదుల జీవితాలన సురక్షితంగా మారిచింది.  కారిగీల్ విజయ్ దివస్ సందర్ంగా సాహస
                                                                       ్త
                    వీర్ల గాథలు, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విభాగంలో ఎలాంటి గురింపు లేకండా ఉండిపోయిన యోధుల సూఫూరి్తద్యక
                                  ్
                    జీవితాలు, అభివృది ప్రణాళికలక సంబంధంచన ఇతర కార్యక్రమాలక సంబంధంచన కథనాలు ఈ సంచకలో ప్రధ్న
                    ఆకరష్ణలుగా ఉనా్నయి.
                    మీ అమూల్యమైన సలహాలు పంపుతూ ఉండండి.








                        హింద, ఇం�్ల� సహా 11 భాషలో్ల పత్రికన
                           చదవండి/�న్ లోడ్ చేసుకోండి.
                         https://newindiasamachar.pib.gov.in/


                                                                                      (�దప్ భటానిగర్)



             2  నూ్య ఇండియా స మాచార్   జుల 16-31, 2022
   1   2   3   4   5   6   7   8   9