Page 8 - NIS Telugu 16-31 July,2022
P. 8
జాతీయం అగ్నిపథ్ పథకం
అగ్నిప
అగ్నిప� పథకం
� పథకం
ఉతాస్హవంతంగా జీవించేందుకు
ఉతాస్హవ ంతంగా జీవించే ందుకు
చక్కని అవకాశం
చ
క్కని అవకాశం
ఉతా్సహవంతమైన ప్రేరణతో, చెక్క చెదరని సాహసంతో పటిషటిమైన నిర్ణయాలు తీసుకోగల
వార “యువత”. వార దేశ పురోగతికి అవసరం అయిన పునాదులు వేయగలుగుతార్. 18
శాతం యువ జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అధక సంఖ్యలో యువత ఉన్న
దేశం. ఈ యువ జనాభా అందరూ పోటీ సామరథియాం కలిగ ఉండాలి్సన అవసరం ఉంది. మన
అతి పెద తక్షణావసరం ఇదే. నవ భారత జాతీయ రక్షణ దళాని్న ఒక కంచ్కోటలా తయార్
్ద
్ద
చేయడానికి ఉదేశించన ఉతా్సహవంతమైన పథకం “అగ్నిపథ్” మూల సూత్రం ఇదే.
భారతదేశాని్న సాధకారం చేయడంతో పాట యువత తామ నిర్దశించ్కన్న గమ్యం
చేరడానికి చక్కని మారగీం ఇది.
6 నూ్య ఇండియా స మాచార్ జుల 16-31, 2022