Page 56 - NIS Telugu 16-30 June 2022
P. 56

ఇండియా@75
                     ఆజాదీకా అమకృత్ మహోత్సవ్



                                                                      వా  విమకితా  పోరాటం  అనేది  ఒక  ఆరని  జా్వల.      ఎనోనా
                                                                                 థ్
                                                                      ప్రతికూల పరిసతుల మధయే కూడా అది వెలుగుతూనే వుంది.
                                                              గో. కుంకాలి సంగ్రామం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ,
                                                            శంభాజీ  నేతృత్వంలోని  వీర    మరాఠాల  వరకు  అందరూ  గోవా  కోసం
                                                                                                 టా
                                                            అవిశ్రాంతంగా పనిచేశారు. 1946 జూన్ 18న  స్షలిస్ న్యకుడు డాకటార్
               గోవ్‌కంటే‌మందు‌దేశ్నికి‌                     రామ్ మనోహర్ లోహియా గోవా స్్వతంత్రయేం కోసం మొదట సతాయేగ్రహ
               స్్వతంతయారేం‌వచిచేంది.‌దేశంలో‌               ఉదయేమానినా ప్రంభించాడు.  అంటే గోవా విమకితా పోరాటం చివరి దశను

                                                                                          ్ల
               అతయాధికులు‌తమ‌హకుకులను‌                      ప్రంభించాడననామాట. లోహియా గోవా విపవానినా రగిల్చిడు. ఫలితంగా
                                                            గోవా ప్రజలు భారతదేశ స్్వతంత్రయే ఉదయేమం నుండి ప్రేరణ పంది తమను
               పొందగలిగార్.‌అప్పుడు‌వ్ర‌
                                                            తామ సంఘటతం చేస్కోవడం ప్రంభించారు.  గోవా విపవం కూడా
                                                                                                      ్ల
               ఆశలు,‌కలలు‌స్కారం‌చేస్కునే‌
                                                            అపూర్వమైన విపవ తాయేగానినా చూసంది. ఆజాద్ గోమంతక్ దళ్ అనే విపవ
                                                                       ్ల
                                                                                                            ్ల
               సమయం‌వచిచేంది.‌వ్ర్‌అధికారం‌                 పారీటా కూడా గోవాను పోరుచిగ్స్ బారి నుండి విమకితా చేయడానికి చురుగా
                                                                                                            గీ
               కసం‌పోర్డి,‌అధికార‌స్ ్థ నాలకు‌              పనిచేసంది.
               ఎదగవచ్చే.‌ప ్ర తిష టా ను‌పొందవచ్చే.‌‌          1946 జూన్ 18 తరా్వత 14 సంవత్సరాలకు అంటే 1961 డిసంబర్
                                                            18-19న  విజయ్  సైనిక  చరయే  దా్వరా  భారతప్రభుత్వం  గోవాను  విమకితా
               అయినపపోటికీ‌చాల్‌మంది‌గోవ్‌
                                                            చేసంది.  ఫలితంగా ఈ సంవత్సరం గోవా విమకితా పోరాటం ప్రంభమై
               స్్వతంతయారేం‌కసం‌పోర్టం‌
                                                            76వ  వారి్షకోత్సవం,    గోవా  స్్వతంత్రయేం  వచిచి    61వ  వారి్షకోత్సవం
               చేస్ందుకు‌సిద ధి పడా డు ర్.‌                 జరుపుకుంటంది.  1946  నుంచి  1961  మధయే  కాలంలో  పోరుచిగ్స్
               తాయాగమయమె ై న‌మార్ గి నే్న‌                  బానిసత్వం నుంచి గోవాను విడిపంచేంద్కు వేల్ది మంది భారతీయులు

               ఎంచ్కునా్నర్.‌‌వ్ర్‌భారతదేశ‌                 తమ ప్ణాలు అరి్పంచారు.  ఎందరో ప్రజలు పోరుచిగ్స్ జైళళూల్ హింసలు
                                                            అనుభవించారు. గోవా స్్వతంత్రయే పోరాటంలో అందరూ కలిస పోరాడారు.
               చరత ్ర లో‌స్దీర ్ఘ కాల‌పాటు‌
                                                            గోవా విమకితా కోసం జరిగిన పోరాటానికి భారతదేశం నలుమ్లల నుంచి
               స్్వతంతయారే‌జ్యాతిని‌వలిగ్ంచార్.‌            మదతు లభించింది.  ఉదయేమానినా అణచివేసేంద్కు పోరుచిగ్స్ అనేక మంది
                                                               ధి
                                                                                                          టా
                                                                                           టా
                                                                             ్ల
                                                            ఆందోళనకారులను,  విపవకారులను  అర్స్  చేస  జైళళూ  పెటంది.
                 -న‌రంద ్ర ‌మోదీ,‌ప ్ర ధాన‌మంతి ్ర          అయినప్పటకీ  గోవాలో  ఉదయేమం  ఎప్పుడూ  మందగించలేద్.  జైళ్ళూ
                                                            సతాయేగ్రహులత నిండిపోయాయి.
                                                                                              టా
                                                              పోరుచిగ్స్ వారు వీరిలో చాల్ మందిని అర్స్ చేస స్దీర్ఘ జైలు శిక్ష
                                                            విధించారు.  వీరిలో  కొందరిని  ఆఫ్రికా  దేశమైన  అంగోల్  జైలులో  కూడా
                                                            ఖైద్ చేశారు. చాల్ మంది యోద్లు గోవా స్్వతంత్రయేం కోసం పోరాడారు.
                                                            కష్ టా లను ఓరుచికుని తాయేగాలు చేయడానికి పూనుకున్నారే తప్ప పోరాటానినా
                                                            విడిచిపెటలేద్.    గోవా  స్్వతంత్రయే  పోరాటంలో  ,  గోవా  మకితా  విమోచన
                                                                  టా
                                                            సమితి  సతాయేగ్రహంలో  31  మంది  సతాయేగ్రహులు  మరణించారు.  చాల్

                                                            మంది ఆజాద్ గోమంతక్ దళ న్యకులు గోవా ఉదయేమానికి కూడా తమ
                                                            జీవితాలను అంకితం చేశారు.  ప్రభాకర్ త్రివిక్రమ్  వైదయే, విశ్వన్థ్ లవండే,
                                                            జగన్నాథ్  రావ్  జోషి,  న్న్  కబ్రేకర్  ,  స్ధీర్  ఫడేకో  వంట  అనేక  మంది
                                                            పోరాట  యోధులు  గోవా,  డామన్  డయూయే,  దాద్రా  ,  నగర్  హవేలీ
                                                            స్్వతంత్రయేం కోసం పోరాడారు.   ఆ ఉదయేమానికి ఊపరిపోస దిశానిరేదుశానినా
                                                            అందించారు.


        54  న్యూ ఇండియా స మాచార్   జూన్ 16-30, 2022
   51   52   53   54   55   56   57   58   59   60