Page 4 - NIS - Telugu 01-15 May 2022
P. 4
సంపాద కీయం
నమస్్కరతం,
తు
థ్
తు
ప్రతి ఒక్క ప్రయత్నతం స్మర్యాని్న గురతంచే అవకాశాని్న అతందుబాటులోక్ తెస్తంది. గతతంలో అస్ధయుతంగా భావితంచిన లక్షయులే
నేడు వాసవతంగా మార్త్న్్నయి. మన స్తంప్రద్యతం ఇలా చెబుతోతంది :
తు
క్ణశాాః కణసశ్చివ, విధర్మా ఆరయు చ స్ధయేత్|
క్ణే నష్టు కృతే విద్యు, కణే నష్టు కృతే ధనమ్||
ఞా
జాన్ని్న సముపారజాతంచుకోవాలతంటే ప్రతీ ఒక్క క్ణాని్న మనతం ఉపయోగతంచుకోవాలి. మనతం పురోగతి స్ధతంచాలతంటే ప్రతి
ఞా
ఒక్క కణాని్న, ప్రతీ ఒక్క వనర్ను సక్రమతంగా వినియోగతంచుకోవాలి. ఒక్క క్ణతం వృధా అయితే అభాయుసతం, జానతం కూడా
నశితంచిపోతయి. ఒక్క కణతం వృధా అయిన్ సతంపద, పురోగతిక్ మార్లు మ్స్కపోతయి అని ద్ని అర్తం.
గో
తు
తు
్
అలాగే, ప్రతి ఒక్క వయుక్, జాతి స్వయతం సమృదతం కావాలి. అప్పుడే ప్రతీ ఒక్క క్ణతం, ప్రతి ఒక్క వనర్ పూరగా వినియోగతంలోక్
్
తు
వస్తంది. స్వయతం సమృదిక్ మౌలిక మతంత్రతం ఇదే. ఈ చిన్న ఉద్హరణ ద్్వర్ స్వయతం సమృది ప్రాధానయుతను బాగా అర్తం
దే
చేస్కోవచుచి- ఒకప్పుడు ప్రధాన మతంత్రి నరతంద్ర మోదీ బ్రిటన్ ర్ణి ఎలిజబెత్ ను కలిసినప్పుడు ర్ణి ఒక చేతి ర్మాలును ప్రధాన
మతంత్రిక్ చూపితంచార్. తనక వివాహ సమయతంలో భారత జాతిపిత మహాతమా గాతంధీ బహుమతిగా ఇచిచిన ఖాదీ చేతి ర్మాలు అది.
అధకారతం చేత్లు మారవచుచి గాని, దేశతం ఎపపాటకీ చిరతంజీవి అన్నదే ఆ సతంఘటన అతందిస్తున్న సతందేశతం. అతంటే ప్రజల జీవితలను
దే
తు
సరళతం చేయగల స్రక్షితమైన, సతంత మదత్ గల వయువసను ఏర్పాటు చేయాలని అది పిలుపు ఇస్తంది.
థ్
స్వయతం సమృద నవభారత నిర్మాణానిక్ అవసరమైన ప్రణాళికల రూపకలపాన, క్షేత్రస్యిలో వాట అమలులో గత కొది దే
థ్
్
సతంవత్సర్లుగా ఈ ఆలోచనే ప్రభుత్వనిక్ మారగోదర్శకతంగా ఉతంది. ఉజ్వల, ముద్ర, స్తండ్-అప్ ఇతండియా, ఇ-న్మ్, పెన్షన్-స్రక్,
టు
థ్
లా
తు
ఉస్ద్-హున్ర్ వతంట ఎనో్న పథకాలు, కారమాక సతంస్కరణల ద్్వర్ అవయువస్కృత రతంగతంలోని కారమాకలక కలిపాతంచిన రక్ణ విపవాతమాక
మార్పాలు తెచాచియి. కతంద్రప్రభుత్వ నిర్వహణలోని ఈ పథకాలనీ్న ఈ సతంచిక ముఖపత్ర కథనతంలో భాగతంగా ఉన్్నయి.
రెతండు సతంవత్సర్ల క్రితతం మే 12వ తేదీన ఆతమానిర్ర్ భారత్ పిలుపు ఇచాచిర్. ఈ నేపథయుతంలో ఆ కారయుక్రమతం రెతండేళ లా
దే
విజయ యాత్రపై విహతంగవీక్ణతం చేద్తం. నేషనల్ టెకా్నలజీ దినోత్సవతం (మే 11) సతందర్తంగా స్వయతంసమృదిలో టెకా్నలజీ పాత్ర,
్
తు
కరోన్పై పోర్టతంలో విజయతం వతంట కథన్లు ఈ సతంచికలో ఉన్్నయి. వయుక్త్వ విభాగతంలో డాకటుర్ పాతండురతంగ వామన్ కానే జీవిత
గో
చరత్ర, దేశ తొలి స్్వతతంతయు్ర పోర్టతంగా పిలిచే 1857 స్యుధ తిర్గుబాటులో పాల్న్న ప్రముఖ స్్వతతంతయు్ర యోధుల ప్రతేయుక
కథన్లు ఈ సతంచికలో ఇతర ఆకర్షణలు.
గమనిక: ఆతమాగౌరవతం, మర్యుద స్వయతం సమృదిక్ చోదకశకతులు. భారతదేశ పురోగతి అతంత పూరగా వాట పైనే ఆధారపడి ఉతంది.
తు
్
మీ సలహాలు, సూచనలు పతంపుతూ ఉతండతండి.
మీ సలహాలు ఈ ఇ-మెయిల్ క్ పతంపతండి : response-nis@pib.gov.in
లా
హతందీ, ఇతంగ్షు సహా 11 భాషలో పత్రికను
లా
చదవతండి/డౌన్ లోడ్ చేస్కోతండి.
https://newindiasamachar.pib.gov.in/news.aspx (జైదీప్ భటా్నగర్)
2 న్యూ ఇండియా స మాచార్ మే 1-15, 2022