Page 2 - NIS Telugu September 01-15, 2022
P. 2
జాతీయ చ ై తన్య అమృత కాలం
జాతీయ చ ై
తన్య అమృత కాలం
కరోనా మహమ్మారి ఇంకా పూరితిగా అంతరించిపోని వాతావరణంలో భారతదేశం నిర్వహంచుకున్న
76వ స్్వతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి నరంద్ర మోదీ చారిత్రక ఎర్రకోట నంచి త్రివర్ణ
తి
పతాకం ఎగురవేయడంతో పాటు భారత్ న విజయపథంలో నడిపిస్మన్న సంకల్ం ప్రకటంచారు.
స్్వతంత్య్ర దినోత్సవ కవరజిని పూరితిగా
వీక్ంచడానికి ఈ కు్యఆర్ కోడ్ స్కాన్
చేయండి