Page 4 - NIS Telugu September 01-15, 2022
P. 4
సంపాద కీయం
నమస్కారం,
తి
తి
దేశం స్్వతంత్యం పంది 75 సంవత్సరాలు పూరయిన సందర్ంగా దేశవా్యపంగా వేడుకలు ఘనంగా జరిగాయి. చారిత్రకమైన
్ర
ఎర్రకోటలో స్ంప్రదాయికంగా జాతీయ పతాకం ఎగురవేయడం నంచి ఉతా్సహవంతులైన పౌరులు దేశంలోని అని్న ప్రాంతాలోన్
లి
ఎంతో వేడుకగా జాతీయ పతాకలు ఎగురవేయడం వరకు మొతం దృశ్యం 75 సంవత్సరాల క్రితం పరిసితికి సమ్నంగా ఉంది.
థి
తి
తి
ఎర్రకోట బురుజుల నంచి ప్రధాన మంత్రి నరంద్ర మోదీ 9వ స్రి జాతినదేశంచి ప్రసంగిస్ దేశంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న
దూ
తి
అభవృది గురించి ప్రస్తివించారు. సుసంపన్నమైన భారత భవిష్్యతుకు సంకల్ం కూడా మ్రోమాగింది. ఆతమానిర్ర్ భారత్ కల స్కారం
ధి
చేయడంలో ప్రజలందరి భాగస్్వమ్యం ఉంది. అలాగే స్మరస్యం ఉండాల; శంతి, సౌభ్రాతృత్వ సందేశం ఉండాల, ప్రపంచ యవనికపై
ఆధిపత్యం చలాయించాలన్న బలమైన ఆకాంక్ష ఉండాల. నవభారత సంకల్ం న్రవేరుచుకోవాలన లక్షష్ంలో భాగంగా భారత స్్వతంత్య ్ర
75వ సంవత్సరాల వేడుక నంచి రాబోయే 25 సంవత్సరాల కాలానికి అమృతయాత్రన జాతి ప్రారంభంచింది.
థి
ధి
ఎర్రకోట బురుజుల నంచి అందించిన స్వయంసమృది సందేశం ఈ స్రి ముఖపత్ర కథనం. ప్రపంచ ఆరిథిక వ్యవస తీవ్ర ప్రతికూలత
జా
ఎదురకాంటున్నప్టకీ భారతదేశ ఆరిథిక వ్యవస బలంగా ఉండడం గురించి వివిధ అంతరాతీయ ఏజెన్్సల కథనాలు కూడా ఈ సంచికలో
థి
ప్రముఖంగా ప్రస్తివించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, పిఎం కిస్న్ మ్న్ ధన్ వంట ప్రధాన పథకాల
గురించిన కథనాలు కూడా ఈ సంచికలో ఉనా్నయి.
డు
పరమ్ వీర్ చక్ర అవారు గ్రహీత మేజర్ రామస్్వమి పరమేశ్వరన్ స్హస గాథ ఈ సంచికలో వ్యకితిత్వ విభాగంలో ఉంది. రాజకీయవేతతిగా
తి
్ట
కనా్న తాన ఒక ఉపాధా్యయుడుని అని చెప్పుకున ప్రముఖ విదా్యవేత డాక్టర్ సర్వపల రాధాకృష్్ణన్ జయంతి సెపంబర్ 5వ త్దీని
లి
ఉపాధా్యయ దినోత్సవంగా పాటస్రు. ఈ సందరా్ని్న పురసకారించుకుని న్తన విదా్య విధానం గురించి వివరిస్తి ప్రధాన మంత్రి
తి
ప్రసంగాల సమ్హారంగా ఒక ప్రత్్యక వా్యసం ఈ సంచికలో ప్రచురించడం జరిగింది. ‘అమృత్ మహోత్సవ్’ ఎపిసోడ్ లో స్్వతంత్య ్ర
ధి
యోధుల స్ఫూరితిదాయకమైన కథనాలతో పాటు 75 సంవత్సరాల అభవృది యానం గురించి ప్రచురించాం. భారతదేశం క్రీడాశకితిగా
తి
ఆవిర్విసున్న కథనం పాఠకులకు స్ఫూరితిదాయకం.
ధి
అభవృదియానంలో భారతదేశం నిలకడగా కొత రికారులు న్లకొలు్తూ వసోంది. 2047లో భారత స్్వతంత్య్ర శతవారిషికోత్సవ వేడుకలు
తి
తి
డు
జరిగే సమయానికి “సబ్ కా ప్రయాస్”తో ప్రారంభమైన భారత అమృత యాత్ర అమృత సంకల్ంతో నవభారత సృష్్టని స్క్షాతకారిసుంది.
తి
మీ అమూల్యమైన సలహాలు పంపుతూ ఉండండి.
హందీ,ఇంగ్షుసహా11భాషలో్లపత్రికన
్ల
చదవండ/డౌన్‌లోడ్‌చేసుకోండ.
https://newindiasamachar.pib.gov.in/
(సత్యంద్రప్రకాష్)