Page 2 - NIS Telugu 16-31 Aug 2022
P. 2

మన్ కీ బాత్   మోదీ 2.0 (ఎపిస్డ్ 38, జులై 31, 2022)

                              మన యు          వతరం
                              మన యువతరం

                       అనిని రంగాల్ లో న్ దేశం
                          ని
                                               న్
                       అ
                                                      దేశం
                             ని రంగాల్ లో
                        గర    ్వ ం చేలా చేస్ తు    న్   ని రు
                        గర్వంచేలా చేస్ తు న్నిరు


           భారత 75వ సావాతంతయా్ర వారిషికోతస్వాలకు ముందు ప్రజాదరణ పందిన తన ‘మన్  కీ బాత్ ’ (‘మనస్లో మాట’) కారయాక్రమంలో
           ప్రధాన మంత్రి నరంద్ర మోదీ సావాతంతయా్ర సమరం సాగిన రోజులను ప్రజల అనుభవంలోకి తెచ్చార్. అలాగే బొమముల తయారీ
                                                                టి
           రంగంలో సావావలంబన, క్రీడ్ ప్రపంచంలో భారత్  సాధించిన విశిష గురి్తంపును గుర్్త చేశ్ర్. అంతేకాకుండ్, భారతీయ
           సంసకిృతిలో  వేడుకల  న్రవాహణ  ప్రాముఖ్యాన్ని  చ్టుతూ  దీన్కి  అనుగుణంగా  అమృత  మహోతస్వం  ప్రజా  ఉదయామంగా
           మారడ్న్ని ప్రసా్తవించ్ర్. ‘మన్  కీ బాత్ ’ కారయాక్రమంలో ఆయన ప్రసంగంలోన్ కొన్ని ముఖ్యాంశ్లు:-



              బొమముల రంగంలో సావావలంబన: మన అంకుర సంసలకు అభినందనలు.. వాటివలనే మన బొమ్మల పరిశ్రమ ఇవాళ అనూహ్య విజయం
                                               ్థ
                                                                   ్ల
                                                ్ల
                                                                                                     ్గ
             సాధంచంది. లోగడ విదేశాల నంచ రూ.3000 కోటకు పైగా విలువైన బొమ్మలు దిగుమతి అయ్్యవి; నేడు దిగుమతులు 70 శాతం తగడమేగాక,
             భారతదేశం రూ.2600 కోటకు పైగా విలువైన బొమ్మలన ఎగుమతి చేసంది. భారతీయ బొమ్మలకు ప్రపంచవా్యపంగా మరింత ప్రాచుర్యం కోసం
                               ్ల
                                                                                       ్
                                  ్ద
             మనమంతా సమష్టిగా కృష్ చేదం.
                                                                                               టి
              షమ్ము టాయ్స్ -ఓ అంకుర సంస్థ: బంగళూరులోని అంకుర సంస ‘షమ్్మ టాయ్స్’ పర్్యవరణహిత బొమ్మల తయారీపై దృష్టి పెటింది. గుజర్త్
                                                      ్థ
             లోని ఆరికిడ్ జూ కంపెనీ ‘ఎఆర్ ’-ఆధారిత ఫ్ ్ల ష్ కార్డ్ లు, స్రీబుక్ లన తయారు చేస్ంది. పుణెలోని ‘ఫన్  వెన్షన్’ సంస-  అభా్యసం, బొమ్మలు,
                                                                                          ్థ
                                                   టి
                                                                     ్
                                                                ్
                                                                                      ్
                                    త్ర
                                                           ్ల
             కార్్యచరణ ప్రణాళికల దవార్ శాస, సాంకేతిక, గణితాంశాలపై బాలలో ఆసక్ పెంపునకు ప్రత్్యకంగా కృష్ చేస్ంది.
                                                                     ్
                                                     ్ల

              క్రీడలలో భారత వైభవం: మన యువతరం నేడు అనిని రంగాలో దేశం గరవాపడేలా చేస్ంది. సంగపూర్  ఓపెన్ బా్యడ్మంటన్ లో పి.వి.సంధు
                                           ్ల
             తొలిసారి టైటిల్  గెలుచుకుంది. ప్రపంచ క్రీడలో నీరజ్  చోప్రా రజత పతకం సాధంచాడు. ఐర్ండ్  అంతర్తీయ పార్ బా్యడ్మంటన్ లో మన
                                                                         ్ల
                                                                                 జా
                                                            ్
                                                                 ్ల
                                                                       ్ల
             క్రీడాకారులు 11 పతకాలు కైవసం చేసుకున్నిరు. గ్రీకో-రోమన్  శైలి కుస్ పోటీలో 32 ఏళ సుదీర్ఘ కాలం తర్వాత సవార్ణ పతకం సాధంచడం
             దవార్ కుస్వీరుడు సూరజ్  అద్భుతం చేశాడు.
                    ్
              భారతీయ వేడుకల ప్రాధానయాం: మన సంసకికృతిలో వేడుకల పాత్ర ఎంతో కీలకమైనది. మ్రు హిమాచల్  ప్రదేశ్ న సందరిశిస్ చంబాలో ‘మంజర్
                                                                                            ్
             మేళా’కు తప్పక వెళండ. సమ్మకకి, సారలమ్మ అనే ఇదరు గిరిజన వీరవనితల గౌరవార్థం నిరవాహించే సారలమ్మ జాతర చూడండ. దీనిని
                          ్ల
                                                ్ద
             తెలంగాణ ర్షట్ర మహాజాతరగా అభివరి్ణసారు. అలాగే ర్జసాన్ లో సయావా వేడుకన సందరిశించండ. ఛతీస్ గఢ్ లో న్ర్యణ్ పూర్
                                                                                   ్
                                        ్
                                                    ్థ
                                                             ధి
             జాతరతోపాటు గుజర్త్ లో తార్నితర్ , మాధోపూర్  వేడుకలు కూడా ప్రసది చందినవే.
                                          :
              సరికొత్త ఆశ్కిరణంగా ఆవిర్భవిస్్తనని ఆయుష్  కోవిడ్ పై ప్రపంచ పోరులో ఆయుష్ కీలక పాత్ర పోష్ంచంది. ఆయుష్ ఎగుమతులు గణనీయంగా
                                                                                   టి
                                                                      జా
                                       ్
                                                      ్
                                                ్థ
             పెరగడమేగాక ఈ రంగంలో అనేక కొత అంకుర సంసలు వసున్నియి. ఇటీవల అంతర్తీయ ఆయుష్ పెటుబడులు-ఆవిషకిరణల సదసుస్
             నిరవాహించబడంది. దదపు రూ.10,000 కోట మేర పెటుబడ ప్రతిపాదనలు వచాచాయి. మహమా్మరి తర్వాత ఔషధ మొకకిలపై పరిశోధనలూ
                                                   టి
                                            ్ల
             పెరిగాయి.
                                                                                        ్
              ప్రజా ఉదయామంగా మారిన అమృత మహోతస్వం: సావాతంత్య్ర అమృత మహోతస్వం ప్రజా ఉద్యమంగా రూపుదలుస్ంది. దేశం కోసం
             ప్రాణతా్యగం చేసన అమరుడు ఉధమ్ సంగ్, తదితర సావాతంత్య్ర యోధులకు నివాళి. సావాతంత్య్ర పోర్టంలో యు.టిరోత్  సంగ్ చరస్మరణీయ

             పాత్రన మేఘాలయ ప్రజలు ప్రసద సంబర్ల దవార్ సంస్మరించుకున్నిరు. కర్టకలో ‘అమృత భారతి కననిడారి్థ’ అనే ప్రత్్యక కార్యక్రమం
                                                                 ్ణ
                                    ధి
             దవార్ ఆ ప్రాంత సావాతంత్య్ర సమర యోధులకు నివాళి అరి్పంచారు.
                                                        మన్ కీ బాత్  కారయాక్రమం వినడం కోసం ఈ ‘కుయాఆర్ ’ కోడ్ ను సాకిన్  చేయండి
   1   2   3   4   5   6   7