Page 4 - NIS Telugu 16-31 Aug 2022
P. 4
సంపాదకీయం
నమసాకిరం,
భారతదేశం సావాతంత్య్ర అమృత మహోతస్వం నిరవాహించుకుంటునని వేళ గిరిజన మహిళ దేశ అతు్యననిత ర్జా్యంగ పదవిక్ ఎనినికవడం
్థ
సామాజిక పరివరనకు, నవ భారతావని దృఢ సంకలా్పనిక్ బలమైన నిదరశినంగా నిలుసు్ంది. నిర్డంబర నేపథ్యం నంచ భారత ర్షట్రపతి సాయిక్
్
ఎదిగిన ద్రౌపది మురు్మ జీవితంలోని ప్రతి అంశం భవిష్యతు్ తర్లకు సద సూఫూరి్దయకం కావడంతోపాటు వారిని ప్రభావితం చేసు్ంది. అతి
టి
్థ
డ్
సామాన్యర్లుగా జని్మంచన ఆమె- వారు కౌనిస్లర్ సాయి నంచ దేశాధ్యక్షుర్లి హోద వరకూ దూసుకు ర్వడానిని బటి అతు్యననిత ర్జా్యంగ
టి
డ్
పదవిని చేపటడంలో ఎద్రైన ప్రతి అడంక్నీ ఎలా దటుకుంటూ వచాచారో స్పషటిమవుతుంది.
డ్
్ల
ఆమె పరివర్న్త్మక ఎద్గుదల భారతదేశం గొప్పతన్నిని చాటుతుంది. అలాగే ఒక పేద ఇంట్ బిడ, మారుమూల ప్రాంతంలో జని్మంచన గిరిజన
పుత్రిక కూడా భారతదేశ అతు్యననిత ర్జా్యంగ పదవిని అంద్కోవడం సాధ్యమేననే ప్రజాసావామ్య శక్ని రూఢి చేసు్ంది. ర్షట్రపతి మురు్మ ఆ పదవీ
్
బాధ్యతలు చేపటిన తర్వాత తన తొలి ప్రసంగంలో- “ర్షట్రపతి పదవిని అంద్కోగలగడం న్ వ్యక్గత విజయం కాద్… ఇది భారతదేశంలోని ప్రతి
టి
్
నిరుపేద విజయం. ఈ దేశంలోని పేదలు కలలు కనడమే కాద్.. వాటిని సాకారం కూడా చేసుకోగలరని చప్పడానిక్ న్ ఎనినికే నిదరశినం. శతాబాలుగా
్ద
్గ
అవకాశాలు అందనివారు, ప్రగతి ఫలితాలకు దూరమైనవారు, నిరుపేదలు, గిరిజనలు, అణగారిన-వెనకబడన వర్ల వారంతా న్లో తమన తాము
చూసుకోవడం న్కంతో సంతృపి్నిచచాన అంశం” అన్నిరు.
భారతదేశంలోని గిరిజన సంఘాలు సావాతంత్య్ర ఉద్యమంలో చేసన కృష్, తా్యగాలు చరస్మరణీయాలు. అయిత్, సావాతంతా్య్రనంతరం సుదీర్ఘ కాలం
గిరిజనల అభివృది-అభ్్యననితిక్ ఏ ప్రభ్తవామూ నిరి్దషటి చర్యలు తీసుకోలేద్. వారి సామాజిక-ఆరి్థక ఎద్గుదలకు భరోసా కలి్పంచ తదవార్ జాతీయ
ధి
స్రవంతిలోక్ తెచేచా ప్రయతానిలేవీ చేయలేద్. అంత్కాకుండా, వారిక్ సముచత ర్జకీయ ప్రాతినిధ్యమూ దకకిలేద్. కానీ, నేడు ఆదివాస్ సమాజాల
పురోగతి, సమాజంలోని ప్రతివర్గం అభివృది దిశగా అందరినీ మమేకం చేస్ ఆలోచనతో నవ భారతావని సరికొత వారసతావానిని సదం చేస్్ంది. ఈ
ధి
్
ధి
మేరకు ప్రభ్తవా విధానం చాలా విస్ తమైనది కావడంతోపాటు మహిళా సాధకారత సహా మహిళల నేతృతవాంలో ప్రగతి పయన్నిని ప్రోతస్హిసూ్ ఒక
ృ
అడుగు ముంద్కేసంది. ఇంద్కు ద్రౌపది మురు్మ ఎనినికే నిదరశినం. ప్రధానమంత్రి నర్ంద్ర మోదీ న్యకతవాంలో దేశానిక్ కొత ర్షట్రపతిని
్
ఎనినికోవలసన సమయం ఆసననిమైనపుడు ఆయన మహిళా ర్షట్రపతి ఎనినికపై తన నమ్మకానిని దృఢంగా ప్రకటించారు.
్గ
మహిళా సాధకారత… సామాజిక న్్యయం… ఏదైనప్పటికీ ప్రధాని మోదీ ఆలోచనలో సమాజంలోని ప్రతి వర్నికీ సమాన అవకాశాల కల్పనే
లక్ష్ంగా ఉంటుంది. ప్రాథమక జీవితావసర్ల లోటుతో ఏ ఒకకిరూ బాధపడర్దననిదే ఆయన ధ్్యయం.
దేశంలోని దళితులు, వెనకబడన వర్లు, ఆదివాస్లు, మహిళలు, దివా్యంగులు తదితరులందరికీ ప్రగతి ఫలాలు అందడమే అభివృదిక్ నిజమైన
్గ
ధి
్ద
ధి
కొలబద. భారతదేశం తవారితగతిన అభివృది వైపు పయనిసు్నని వేళ మెరుగైన భారతదేశానిని రూపందించాలనే ప్రధాని మోదీ అలుపెరగని సంకల్ప
ధి
సదిక్ ర్షట్రపతిగా ద్రౌపది మురు్మ ఎనినిక ఎలా ఉపయోగపడుతుందో ఈ సంచక ముఖపత్ర కథనం వివరిసు్ంది.
అలాగే ‘ప్రపంచ మానవతా దినోతస్వం నేపథ్యంలో మానవాళిక్ భారతదేశం అంక్తభావంతో అందిసు్నని స్వ, భారతరతని అవారు గ్రహీతలు
డ్
అటల్ బిహారీ వాజ్ పేయి, ప్రణబ్ ముఖరీజాలపై ప్రత్్యక కథన్లు, ఫిట్ ఇండయా, కామన్వాల్ క్రీడలకు భారత సన్నిహం కథన్లన ఈ సంచకలో
్
్
చదవండ. అమృత మహోతస్వ పరంపరలో మన సావాతంత్య్ర సమర యోధుల సూఫూరి్దయక జీవిత చరిత్రలన చదవండ. వ్యక్తవా విభాగంలో
కవయిత్రి సుభద్ర కుమారి చౌహాన్ పై కథనం పాఠకుల హృదయాలపై చరగని ముద్ర వేసు్ంది.
మ్ సూచనలు, సలహాలన ఎప్పటిలాగానే మాకు పంపుతూ ఉండండ!
లో
హిందీ, ఇంగ్షు సహా 11 భాషలోలో పత్రికను
చదవండి/డౌన్ లోడ్ చేస్కోండి.
https://newindiasamachar.pib.gov.in/
(సతేయాంద్ర ప్రకాష్)