Page 12 - NIS Telugu January 16-31,2023
P. 12
జాతీయుం వీర్ బాల్ దివస్
స్హ్స్నికివయసుత్
సుంబుంధ్ుంలేదు
ప్రపంచంలో సాహస బాలల విషయం ఎప్పుడు ప్రసా్తువనకు వచి్చనా బాబా జోరా్వర్ స్ంగ్, బాబా ఫతే స్ంగ్ ల పేరు లా
్తు
గురు్తుకు వస్నే ఉంటాయి. గురు గోబింద్ స్ంగ్ జీకి చెందిన సాహిబ్ జాదాలు మత్ సంరక్షణ కోసం7, 9 సంవత్్సరాల
వయస్లోనే వీరమరణం పొందారు. వ్రి సంసమూరణార్ధం దేశం డిసెంబర్ 26వ తేదీన తొలి ‘‘వీర్ బాల్ దివస్’’
నిర్వహించింది. పురాణ కాలం నుంచీ ఆధునిక యుగం వరకు సాహస్లైన బాలబాలికలు భారత్ సాంప్రదాయంలో
్ట
అంత్రాభాగంగా ఉనానిరు. డిసెంబర్ 26వ తేదీన ఢిల్లోని మేజర్ ధా్యన్ చంద్ సేడియంలో జరిగిన ‘‘వీర్ బాల్ దివస్’’
లా
కార్యక్రమంలో ప్రధాన మంత్రి నర్ంద్ర మోదీ పాల్నానిరు.
గా
శం త్రత్రాలుగా గురుంచుకుంటునని తా్యగానిని
్తు
దేసమూరించుకుని, గౌరవించుకునే దిశగా డిసెంబర్ 26వ
తేదీన ఒక కొత్ ఆరంభం జరిగింది. సాహసానికి వయస్తో
్తు
‘‘గౌర్వప్రదమైన మత సిద్్ధాుంతాల నుుంచి వేరు
సంబంధ్ం లేదని ‘‘వీర్ బాల్ దివస్’’ మనకి నిరంత్రం గురు్తు
పడకుుండా సాహిబ్ జాద్ జోర్్వర్ సిుంగ్ జీ,
చేస్నే ఉంటుంది. 10 మంది స్కు్క గురులు జాతికి చేస్న సేవ
్తు
ఏమిటి, దేశ ఆత్మూగౌరవ్నికి స్కు్కలు చేస్న తా్యగాలు ఏమిటి సాహిబ్ జాద్ ఫత్ సిుంగ్ జీ మర్ణానిని
అనేవి ‘‘వీర్ బాల్ దివస్’’ మనకి గురు్తు చేస్్తుంది. భారత్దేశం
ఎుంచుకునానిరు’’. సాహిబ్ జాద్ల సాహ్సుం,
ఏమిటి, దాని గురి్తుంపు ఏమిటి అనేవి కూడా మనకి చెపే్పిదే
‘‘వీర్ బాల్ దివస్’’. నా్యయుం పొుందడుం పట్్ల వార్కి గల అుంకిత
‘‘వీర్ సాహిబ్ జాదాల పాదాల ముందు నేను శిరస్ వంచి
భావాలకు సరైన నివాళి ‘‘వీర్ బాల్ దివస్’’.
అభివ్దం చేస్్తునానిను, వ్రికి ఘన నివ్ళి అరి్పిస్్తునానిను’’
- నర్ుంద్ర మోదీ, ప్రధాన ముంత్రి
అని ‘‘వీర్ బాల్ దివస్’’ సందరభాంగా ప్రధాన మంత్రి నర్ంద్ర
మోదీ అనానిరు. డిసెంబర్ 26వ తేదీన వీర్ బాల్ దివస్ గా
ప్రకటించడం ప్రభుతా్వనికి గర్వకారణంగా తాను
భావిస్్తునానిను అని చెపా్పిరు. లక్షలాది సైన్యం ఒక వైపు,
ఒంటరి వ్ర్ అయినప్పిటికీ నిరీభాతిగా నిలచిన సాహస్లైన
గుర్జీకి చెందిన సాహిబ్ జాదాలు మరో వైపు... వీరులైన ఈ
సాహిబ్ జాదాలు ఎవరి ముందు త్ల వంచుకునేందుకు
్ధ
స్దపడలేదు. ఎలాంటి బెదిరింపులు ఎదురైనా వ్రు నిరీభాతిగా
నిలిచారు. అనా్యయం, దౌరజానా్యలకు వ్యతిర్కంగా పోరాడడం
కోసం బాబా జోరా్వర్ స్ంగ్ జీ, బాబా ఫతే స్ంగ్ జీ త్మ
్ధ
డా
ప్రాణాలే తా్యగం చేసేందుకు స్దపడారు.
‘‘మనందరం కలిస్కటుగా వీర్ బాల్ దివస్ సందేశానిని
్ట
లా
దేశంలోని అనిని మారుమ్ల ప్రాంతాలకు తీస్కెళాలి’’ అని
ఈ కార్యక్రమం సందరభాంగా ప్రధాన మంత్రి నర్ంద్ర మోదీ
అనానిరు.
10 న్యూ ఇండియా స మాచార్ జనవరి 16-31, 2023
10 న్
మాచార్ జనవ
16-31, 2023
ుం
ర్
్య
ఇ
డియా స