Page 19 - NIS Telugu January 16-31,2023
P. 19

ముఖపత్ కథనుం
                                                                                జి20కి భార్త్ అధ్్యక్షత
                      జి-20‌సభయూ‌దేశ్లు
                                                                     “వాతావర్ణ మారు్పలపై పోరుల్ డిజిట్ల్
                       ఈ ఇర్వై దేశ్ల సమ్హ్ుంల్
                                                                    పర్ష్్కర్లు కూడా తోడ్పడగలవు. అయిత్,
               19 దేశ్లు సహా ఐరోపా సమాఖ్య భాగసా్వమిగా ఉుంది
                                                                     డిజిట్ల్ సాుంకేతికత వినియోగుం విసతుృతుం
                                                                      కావడుంతోపాటు ద్ని సార్్వత్రిక లభ్యత
                                                                     వాసతువ  రూపుం ద్లిసేతునే ఈ ప్రయోజనాలు
                  అరెజాంటీనా           దక్షణ కొరియా
                                                                               మనకు లభిసాతుయి.”

                                                                           - నర్ుంద్ర మోదీ, ప్రధాన ముంత్రి


                  ఆసేలియా                 మెకి్సకో
                     ్రా


                                                                      ప్రథమ-త్ృతీయ  ప్రపంచం  అని  కాకుండా,  సదా  ఒకే

                    బ్రెజిల్              రష్ట్య                    ప్రపంచం  కోసం  భారత్  పరిత్పిస్్తుంది.  ‘ఉమమూడి
                                                                    ప్రయోజనం’,  ఉజ్వల  భవిష్యతే్తు  పరమావధిగా  ప్రపంచం
                                                                    మొతా్తునీని ఏకం చేయాలనని ఏకైక దృక్పిథంతో త్న కృషిని
                                                                    కొనసాగిస్్తుంది. అందుకే “ఒకే స్రు్యడు-ఒకే ప్రపంచం-
                    కెనడా             సౌదీ అర్బియా                  ఒకే  గ్రిడ్”  నినాదంతో  ప్రపంచ  పునరుతా్పిదక  ఇంధ్న
                                                                      లా
                                                                    విపవ్నికి  పిలుపునిచి్చంది.  అలాగే  “ఒకే  భూమి-ఒకే
                                                                    ఆరోగ్యం”  నినాదంతో  ప్రపంచ  ప్రజారోగ్య  బలోపేతానికి
                                                                    ఉద్యమం  మొదలు  పెటింది.  జి-20  అధ్్యక్షత్లో  “ఒకే
                                                                                     ్ట
                    చైనా                దక్షణాఫ్రికా
                                                                                                ్తు
                                                                    భూమి-ఒకే  కుటుంబం-ఒకే  భవిష్యత్”  అననిదే  భారత్
                                                                    తారక మంత్రం. ఈ భారతీయ విలువలు, స్త్రాలే ప్రపంచ
                                                                    సౌభాగా్యనికి బాటలు వేసా్తుయి.

                                                                    జి-20 అధ్్యక్షత దేశుం మొతాతునికీ వర్తుస్తుుంది
                    ఫ్రాన్్స               టరీ్క
                                                                                  ్ద
                                                                      జి-20కి యావదేశం అధ్్యక్షత్ వహిస్్తుంది. ఇది ప్రభుత్్వ
                                                                    కార్యక్రమం కాదు.. భారత్దేశ కార్యక్రమం. “అతిథి దేవో
                                                                    భవ” అనే  మన సంప్రదాయానిని ప్రదరి్శించే ఒక అదుభాత్
                    జరమూనీ            యునైటెడ్ కింగ్ డమ్
                                                                                                        లా
                                                                    అవకాశమిది.  అలాగే  జి-20  సమావేశాలు  ఢిల్  లేదా
                                                                    మరికొనిని  నగరాలకు  పరిమిత్ం  కావు.  ప్రతి  రాష్ట ్రా నికి
                                                                    త్నదైన ప్రతే్యకత్, వ్రసత్్వం, సంస్కకృతి, అందం, సౌరభం,
                                                                    ఆతిథ్య  సంప్రదాయాలు  ఉనానియి.  కాబటి,  దేశవ్్యప్తుంగా
                                                                                                  ్ట
                  భారత్దేశం               అమెరికా
                                                                    ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆ విధ్ంగా జి-20
                                                                    అధ్్యక్షత్ దా్వరా భారత్దేశమంటే ఏమిటో ప్రపంచ దేశాలకు
                                                                    చాటే అవకాశం మనకు దకి్కంది. భారత్ పై ప్రపంచవ్్యప్తు
                                                                                               థి
                                                                    ఆకర్షణ  జి-20  అధ్్యక్ష  పదవి  సామరాయానిని  పెంచుత్ంది.
                 ఇండోనేషియా            ఐరోపా సమాఖ్య
                                                                                         థి
                                                                    పరా్యటక  రంగంతోపాటు  సానిక  ఆరిథిక  వ్యవసకూ  ఇది
                                                                                                       థి
                                                                    అపార అవకాశాలను సృషి్టస్్తుంది.
                                                                      జి-20కి  భారత్  అధ్్యక్షత్  దేశమంత్టికీ  వరి్తుస్్తుందనని
                    ఇటల్                  జపాన్                     ప్రధాని  నర్ంద్ర  మోదీ  ప్రకటనకు  ప్రేరణ  ఇదే.  జీవిత్ంలో


                                                                న్యూ ఇండియా స మాచార్   జనవరి 16-31, 2023 17
   14   15   16   17   18   19   20   21   22   23   24