Page 22 - NIS Telugu January 16-31,2023
P. 22

Cover Story   India's G20 Presidency

















          ఆర్ థా క‌విభాగుం:‌                                         సుంప రో ద్ుంపుల‌బృుంద్ుం:

                                                       ్తు
                                    థి
                                  ్తు
          జి-20 ఆరిథిక విభాగం ప్రపంచవ్్యప స్ల ఆరిథిక సమస్యలపై చరి్చస్ంది. ఈ   ప్రతి జి-20 సభ్యదేశం నుంచి ప్రభుతే్వత్ర
          మేరకు ఆరిథిక మంత్రులు, కేంద్ర బా్యంకుల గవరనిరు, ఉప గవరనిరు సహా   భాగసా్వములతో కూడిన సంప్రదింపుల బృందాలు
                                                      లా
                                            లా
                                          ్తు
          కారా్యచరణ బృందాలతో సమావేశాలు నిర్వహిస్ంది. ఈ విభాగం        ఏరా్పిటయా్యయి. ఇవి త్మ స్ఫారస్ల దా్వరా విధాన
                          లా
          పరిశీలించే కీలకాంశాలో- ప్రపంచ ఆరిథిక దృక్పిథం, ప్రపంచ ఆరిథిక ముప్పుల   ర్పకల్పిన ప్రక్రియలో జి-20 అధినేత్లకు
                                                                                         థి
                                                                             ్తు
                     థి
          పర్యవేక్షణ, స్స్ర-ప్రతిరోధ్క ప్రపంచ ఆరిథిక స్వర్పం దిశగా సంస్కరణలు,   సహకరిసాయి. జి-20 వ్యవసలో ఇప్పిటిదాకా
               జా
                            థి
          అంత్రాతీయ పనుని వ్యవస, నాణ్యమైన మౌలిక సదుపాయాలకు నిధులు,   “బిజినెస్-20, స్విల్-20, శ్రమ్-20, పారలామెంట్-20,
          స్స్ర ఆరిథిక వనరులు, ఆరిథిక సార్వజనీనత్, ఆరిథిక రంగ సంస్కరణలు,   సైన్్స-20, సాయ్-20, థింక్-20, అరబున్-20,
             థి
          భవిష్యత్ ఆరోగ్య అత్్యవసర పరిస్త్ల కోసం ఆరిథిక వనరులు, మహమామూరి   విమెన్-20, యూత్-20” బృందాలు ఉండగా, ఈసారి
                                 థి
                ్తు
                                                                                        ్ధ
          నిరోధ్ం-సంస్దత్-స్పిందన (పీపీఆర్) దిశగా పెటుబడులు వంటివి   ఆరిథిక పురోగమనం-అభివృది భాగసా్వమ్యం లక్షష్ంగా
                                           ్ట
                     ్ధ
                                                                       ్ట
          ఉనానియి. ఆరిథిక విభాగం ప్రతే్యకించి మహమామూరి అనంత్ర దశలో   ‘సార్్ట-అప్-20’ బృందానిని భారత్ ప్రతిపాదించింది.
                                                                               థి
                                                                                          ్తు
                                లా
                                        లా
          సాధించిన కొనిని కీలక విజయాలో: ‘రుణ చెలింపుల తాతా్కలిక నిలిపివేత్   అంకుర సంసలు సహకార విస తికి కృషి
                                                                                          ృ
                                                                                                      థి
                                                                                                   ్తు
          కార్యక్రమం (డిఎస్ఎస్ఐ), దీని పరిధి దాటిన రుణాల పరిశీలనకు ఉమమూడి   చేయడమేగాక, ఆవిష్కరణలను ప్రోత్్సహిస్ స్స్ర
                                                                                              థి
                       థి
          చట్రం, జి-20 స్స్ర ఆరిథిక వనరుల మారగా ప్రణాళిక, ఆరిథిక వ్యవస  థి  ప్రగతి లక్ష్యల సాధ్నలో ఆరిథిక వ్యవసలకు సహాయం
                                                                         ్తు
                                 లా
                        ్తు
          డిజిటల్కరణతో త్లెతే పనుని సవ్ళకు రెండంచెల పరిష్ట్కరం, నాణ్యమైన   చేసాయననిది భారత్ అభిప్రాయం. ఈ మేరకు ప్రగతి
                                                                                       లా
                             ్ట
          మౌలిక సదుపాయాలపై పెటుబడులకు జి-20 స్త్రావళి, మహమామూరి      పథంలో ఎదురయే్య సవ్ళ్, ఇత్ర అవరోధాల
          ‘పీపీఆర్’ కోసం మధ్్యంత్ర ఆరిథిక నిధి (ఎఫ్ఐఎఫ్) ఏరా్పిటు ప్రతిపాదన   తొలగింపు సహా జి-20 నాయకుల కారా్యచరణకు ఈ
                                                                                       ్తు
          వంటివి ఉనానియి.                                            బృందం స్ఫారస్లు చేస్ంది.
                                                                                                           థి
                                                               భార త్ దేశం నేడు అత్్యంత్ వేగంగా పురోగమిస్్తునని ఆరిథిక వ్య వ స గా
                                                                                              ్ట
                                                            ఉందని  కూడా  ప్ర ధాని  స్పిష్టం  చేశారు.  కాబటి  రక్షణ,  సామరస్యం,
                           “ప్రథమ-తృతీయ                     ఆశాభావ్లను  ప్రోది  చేయడంలో  భారత్  జి-20  అధ్్యక్షత్
                                                                               ్ట
                          ప్రపుంచ్ముంటూ ఏదీ                 సఫలమయే్యలా  కలస్కటుగా  కృషి  చేయడం  అత్్యంత్  కీలకమని
                                                            ఆయన పిలుపునిచా్చరు. అంతేకాకుండా, అభివృది కోసం సమాచారం,
                                                                                               ్ధ
                      ఉుండకూడదు.. ఒకే ప్రపుంచ్ుం
                                                            మిషన్ లైఫ్ ఉద్యమంతోపాటు భారత్ ఒక లక్షష్ంగా నిర్్దశించుకునని
                      ఉుండాలననిదే మా  ధ్్యయుం.”             మహిళా  చోదిత్  ప్రగతి  వంటివి  త్న  కార్యక్రమ  ప్రధానాంశాలని
                            - నర్ుంద్ర మోదీ,                భారత్దేశం స్పిష్టం చేస్ంది.
                                                            భార్తదేశుంపై ప్రపుంచ్ విశ్్వసానికి ప్రతీక
                             ప్రధాన ముంత్రి
                                                               ప్రపంచవ్్యప్తుంగా  జి-20  త్రహాలోని  ప్రతి  ప్రధాన  వేదిక
                                                            సమావేశానికీ  త్నదైన  దౌత్్య,  భౌగోళిక-రాజకీయ  ప్రాముఖ్యం
                                                            ఉండటం  సహజం.  అయితే,  భారత్  విషయంలో  జి-20  శిఖరాగ్ర
        20  న్యూ ఇండియా స మాచార్   జనవరి 16-31, 2023
   17   18   19   20   21   22   23   24   25   26   27