Page 29 - NIS Telugu 01-15 February, 2025
P. 29

ముఖపత్ర కథనం
                                                                                     రైల్వేేల రూపాంతరీకరణ

               అసమాన ఇంంజినీరింగ్  నైపుణాూనికి ప్రతీక                      ఒడిషాల్లో రూ.70,000 కోటోకుపైగా

                      అంజిఖ్వాద్ , చీనాబ్‌ వృంతెనలు                        విలువైన రైల్వేే ప్రాజెకు్ల పురోగమంనం
                                                                           ప్రధానమంంత్రి నరేంంద్రం మోదీ 2025 జనవ్యరి 6న ఒడిష్మాలోని

              అంజిఖ్యాద్ వంతెన: భారత రైలేవలు నిరిాంచిన తొలి కేంబుల్  ఆధారిత
                                                                           రాయ్‌ గఢ్‌  రైలేవ డివిజనుా శంంక్టుస్థాథపంన చేశారు. దీంతోం
              వ్యంతెన ఇదే. దీని నిరాాణంలో 849 టనుంల బరువైన 96 కేంబుళ్లలను
                                                                           రాష్ట్ంలో రైలేవ మౌలిక స్వదుపాయాలు మంరింత బలోప్పేతం
              వినియోగించారు. భారత రైలేవలక్టు స్వంబంధించి పెనుస్వవాలు వ్యంటి
                                                                           అవుతాయి. అల్యాగే గిరిజన ప్రాబలయంగల ద్దక్షిణ ఒడిష్మాలో
              ఉధ్యంపూర్గ్ -శ్రీనగర్గ్-బారాముల్యాల రైల్ లింక్ ప్రాజెక్టుులో భాగంగా

                                                                           పంరాయటకం, వాణిజయం, ఉపాధి కూడా మెరుగవుతాయి. ఒడిష్మా
                                           జముాకశీార్గ్ లోని రియాసి
                                                                           స్వహ్నంజ వ్యనరుల స్వమం�ద్దధం మాత్రంమేగాక విశాల తీరప్రాంతం
                                           జిల్యాలలో అంజి వ్యంతెన
                                                                           కూడా ఈ రాష్ట్ం సొంతం. అందువ్యలల ఇకాడ అంతరాీతీయ
                                           నిరిాతమైంది. హింమాలయ
                                                                           వాణిజాయనికి అపార అవ్యకాశాలుంటాంయి. మొతతంమీద్ద
                                           స్థానువులలోని దుర్మం
                                                                           రాష్ట్ంలో రూ.70,000 కోటక్టుపైగా విలువైన అనేక రైలేవ
                                                                                             ల
                                           పంరవతాలు, స్వహ్నంజ స్వంకిలష్కు
                                                                           ప్రాజెక్టుుల పంనులు కొనస్థాగుతునాంయి.
                                           పంరిసిథతులు, భూకంపాలక్టు
                                           న్మెలవైన ప్రాంతంలో నిరిాంచిన
                                                                                                       ్
                                           ఈ వ్యంతెన పొడవు 725.5           తెలంగాణల్లో కొతా టెరిమనల్ స్టేషన్ చరోపలింో
                                           మీటరుల. అంజిఖ్వాద్ లో కేంబుల్    ప్రారంభం
              ఆధారిత వ్యంతెన మొతతం పొడవు 473.25 మీటరుల కాగా, ఇందులో ప్రధాన

                                                                           తెలంగాణలో కొతత టెరిానల్ సేుష్కన్‌ చంరపంలిలకి ప్రధానమంంత్రి

                                                                                                   ల
              భాగం 290 మీటరులగా ఉంది. ‘యుఎంస్ బిఆర్గ్ ఎంల్ ’ ప్రాజెక్టుులోగల కట్రా-
                                                                           నరేంంద్రం మోదీ ప్రారంభోతువ్యం చేశారు. ద్వాద్వాపు రూ.413 కోట  ల
              బనిహాల్ విభాగంలో టి-2, టి-3 సొరంగాలను ఈ వ్యంతెన కలుపుతుంది.
                                                                           వ్యయయంతోం నిరిాతమైన ఈ రైలేవ కూడలికి ఔటర్గ్ రింగ్ రోడ్‌ తోం

              దీని ప్రధాన స్వతంభం పునాది నుంచి 193 మీటరల పొడవున, నదీతలం నుంచి
                                                                           అనుస్వంధానం ద్వావరా ప్రాంతీయ ప్రగతి ఊపంందుక్టుంటుంది.
              331 మీటరల ఎంతుతలో ఉంటుంది. భారీ తుఫానులు, విపంతుతల స్వమంయంలో
                                                                           ఈ సేుష్కన్‌ పంరిస్వర ప్రాంతాలు కూడా ఎంంతగానో అభింవ్య�దిధ
              213 కిలోమీటరల వేగంతోం వీచే పెనుగాలులను కూడా తటుుకోగలిగేల్యా
                                                                           చెందుతాయి. చంరపంలిల సేుష్కన్‌ పాలట్‌ ఫామ్ లలో లిఫ్టుులు,
                                                                                      ల
              ఇది నిరిాతమైంది. అంత్యేకాదు, ఏకంగా 40 కిలోల ప్పేలుడు పంద్వారాథలను
                                                                           ఎంస్వాలేటరుల, సౌర ఫలకాల వ్యంటి ఆధునిక సౌకరాయలు ఏరాాటు
              పైభాగంలో ప్పేలేుసినా ఈ వ్యంతెన చెక్టుాచెద్దరదు.
                                                                           చేశారు. దీనివ్యలల సికింద్రాబాద్, హైద్దరాబాద్, కాచిగూడ
                                                                                   ల
                                                                           సేుష్కనలపై రైళ్లు, ప్రయాణిక్టుల రదీద తగ్డంతోం ప్రయాణ సౌకరయం

              చీనాబ్‌ వంతెన: జముాకశీార్గ్ లోని రియాసి జిల్యాలలో చీనాబ్  నదిపై కమాను
                                                                           మంరింత మెరుగవుతుంది.
                                 త
              వ్యంతెన నిరాాణం కూడా పూరయింది. ప్రపంంచంంలోనే అతయంత ఎంతతయిన
              ఈ రైలు వ్యంతెన నిరాాణానికి రూ.1,486 కోటుల ఖరుు చేశారు. దీని పొడవు
              1315 మీటరుల కాగా, నదీతలం నుంచి 359 మీటరల ఎంతుతలో ఉంటుంది. ఈ
              వ్యంతెనను 120 ఏళ్లలపాటు నిలిచేల్యా, 28,660 టనుంల ఉక్టుాతోం నిరిాంచారు.
              గంటక్టు 266 కిలోమీటరల వేగంతోం పెనుగాలులు వీచినా ఈ వ్యంతెనతోంపాటు
              ద్వానిపై రైళ్లల రాకపోకలక్టు ఎంల్యాంటి స్వమంస్వయలూ ఉండవు.


















                                                                              న్యూూ ఇంండియా స మాచార్  |  ఫిబ్రవరి 1 - 15, 2025 27
   24   25   26   27   28   29   30   31   32   33   34